Minister Prashanth Reddy: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి మంత్రి వేముల మంజులమ్మ కన్నుమూశారు. ఆమె అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.
P20 summit: జీ20 సమ్మిట్ తర్వాత ఢిల్లీలో మరోసారి ప్రపంచం నలుమూలల నుంచి నేతల సమావేశం జరగనుంది. రేపటి నుంచి రెండు రోజుల పాటు పీ20 సదస్సు నిర్వహించనున్నారు. అక్టోబరు 13న ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు.
Viral Video: జీవితంలో ఒడిదుడుకులతో నడుస్తుంది. జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏ సమయంలో ఏ దిశలో తిరుగుతుందో ఊహించడం కష్టం. జీవితంలో ఎన్ని కష్టాలుంటాయో.. వాటితో పాటే కొన్న సుఖాలు కూడా ఉంటాయి.
Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. గత వారం శనివారం హమాస్ దాడి తరువాత పశ్చిమ ఆసియాలో కొత్త యుద్ధం ప్రారంభమైంది. దాదాపు 5 దశాబ్దాలలో అత్యంత దారుణమైన దాడి తర్వాత, ఇజ్రాయెల్ హమాస్‌పై యుద్ధం ప్రకటించింది.
Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 55 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆపై ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల వింత విచారణ వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో 'లైంగిక దోపిడీ' అనే పదం ఎక్కడా ప్రస్తావించబడలేదు.
Jagananna Colony: రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారు ఉండకూడదనేది ఏపీ సీఎం వైఎస్ జగన్ సంకల్పం. ప్రతి అక్క చెల్లి తమ పిల్లలతో సొంత ఇంట్లోనే ఉండాలని ఆయన తలంచాడు. అందులో భాగంగా 30.75 లక్షల మందికి రూ.76,000 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు ఇప్పటికే అందజేశారు.
Rice Export: బియ్యం అతిపెద్ద ఎగుమతిదారు భారతదేశం అన్న సంగతి తెలిసిందే. మన దేశం బియ్యం విషయంలో తీసుకున్న ప్రతి నిర్ణయం ఆసియాతో సహా ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలను ప్రభావితం చేస్తుంది.
GST on Ganga Jal: పోస్టాఫీసు నుంచి వచ్చే గంగాజలంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించింది. అంటే 250 ఎంఎల్ బాటిల్ రూ.30కి కొంటే.. ఇప్పుడు రూ.35 చెల్లించాల్సి వస్తోంది.
Israel-Hamas War: ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హమాస్ దాడులకు తగిన సమాధానం ఇచ్చింది. గాజా స్ట్రిప్‌పై నిరంతరం బాంబు దాడులు జరుగుతున్నాయి.
Ratan Tata: టాటా గ్రూప్‌లోనే కాకుండా దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నేడు తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించబోతోంది. అయితే అంతకుముందే కంపెనీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.