Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రిలో తండ్రిని ఎత్తుకుని నిస్సహాయుడైన కొడుకు కనిపించాడు.
Indonesia: ఇండోనేషియాలోని తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ఈ సమాచారాన్ని ఇచ్చింది.
Salary Hike in India: భారతీయ ఉద్యోగులకు కొత్త సంవత్సరం గొప్పగా ఉండబోతుంది. ఇటీవలి ఓ నివేదిక ప్రకారం 2024లో భారతదేశంలో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగబోతున్నాయి.
US Fed Policy: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వరుసగా రెండో FOMC(Federal Open Market Committee) సమావేశంలో అమెరికాలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది.
Supreme Court: స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి అక్టోబర్ 17న సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పుడు ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది.
Apple: 'An Apple a Day Keeps the Doctor Away' ఇది యాపిల్స్ గురించి చాలా పాత సామెత. ఇది నిజం కూడా. రోజూ ఒక యాపిల్ తినమని మా ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. ఇది మీ ఆరోగ్య సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్ అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తోంది. ఈ వలసదారులలో అత్యధిక సంఖ్యలో ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చారు. వీరి సంఖ్య దాదాపు 17 లక్షలు. అక్రమ వలసదారులు దేశం విడిచి వెళ్లేందుకు పాకిస్థాన్ అక్టోబర్ 31 వరకు గడువు ఇచ్చింది.
Uorfi Javed Death Threat: సోషల్ మీడియా స్టార్ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అసాధారణ స్టైల్ కారణంగా నిత్యం వార్తల ముఖ్యాంశాల్లో ఉంటుంది.