తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఎన్నికల బరిలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన ఆమె ఇప్పుడు పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని వైఎస్ ఆర్ టీపీ నిర్ణయించిందన్నారు.
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీ గాలి విష పూరితంగా మారింది. ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
Tamilnadu: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తిరునెల్వేలిలో నలుగురు యువకులు కలిసి ఇద్దరు దళిత యువకులను పట్టుకుని దోపిడీకి ప్రయత్నించి, ఆపై వారిపై మూత్ర విసర్జన చేసిన హృదయ విదారక ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Rajastan: రాజస్థాన్‌లో ఈడీ మరోసారి రంగంలోకి దిగింది. జల్ జీవన్ మిషన్ కుంభకోణం కేసుకు సంబంధించి శుక్రవారం ఉదయం రాజస్థాన్‌లోని 25 చోట్ల ఈడీ బృందం దాడులు చేసింది.
Delhi: ఓ మహిళతో తాను చేసిన వీడియో కాల్‌కు సంబంధించిన అశ్లీల స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి వృద్ధుడి నుంచి రూ.12.8 లక్షలు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Vodafone Idea Share: ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న.. దేశంలోని మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా స్టాక్ గత ఆరు నెలల్లో ఇన్వెస్టర్లకు బలమైన రాబడులను అందించింది.
ED Raids: కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ గురువారం ఛత్తీస్‌గఢ్‌లో దాడులు చేసి రూ.4.92 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఈ డబ్బు మహదేవ్ బ్యాటింగ్ యాప్ నుండి వచ్చినట్లు చెబుతున్నారు.
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీ వాతావరణం రోజురోజుకూ విషమంగా మారుతోంది. గురువారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి చేరుకుంది.