Rakesh Reddy
Author- NTV Telugu-
Israel Hamas War: ఇజ్రాయెల్ యుద్ధంలో యారో మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్.. ఇక హమాస్ మటాషే
Israel Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం చాలా కాలం కొనసాగవచ్చు. అక్టోబర్ 7న మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో హమాస్‌ను పూర్తిగా నాశనం చేయాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. -
Air Pollution: ఢిల్లీ-నోయిడా మాత్రమే కాదు.. పాకిస్తాన్లో కూడా అధ్వాన్నంగా కాలుష్యం
Air Pollution: భారత్‌కే కాదు పొరుగు దేశం పాకిస్థాన్‌కు కూడా కాలుష్యం ప్రధాన సమస్యగా మారింది. పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో కాలుష్యం ప్రజలకు సమస్యగా మారింది. ఎమర్జెన్సీని కూడా ప్రభుత్వం విధించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. -
Electoral Bond: ఐదేళ్లలో రూ. 9,208.23 కోట్ల రహస్య విరాళాలు.. ఏ పార్టీకి ఎక్కువ వచ్చాయంటే?
Electoral Bond: ఎలక్టోరల్ బాండ్ లేదా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ కు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ వ్యవహారం 8 ఏళ్లుగా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లలో దాత ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచడంపై ప్రశ్నలు లేవనెత్తారు. -
Shah Rukh Khan: సినిమాల నుండి మాత్రమే కాకుండా షారూఖ్‌కు ఆదాయం వచ్చే 5 మార్గాలేంటో తెలుసా?
Shah Rukh Khan: బాలీవుడ్ 'బాద్ షా' షారుక్ ఖాన్ నేటితో తన 58వ ఏట అడుగుపెట్టాడు. ఇటీవల ఆయన నటించిన 'పఠాన్', 'జవాన్' చిత్రాలు వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులు సృష్టించాయి. -
ED Raid: కేజ్రీవాల్ విచారణకు ముందే.. మరో మంత్రి ఇంటి పై ఈడీ దాడులు
ED Raid: సివిల్ లైన్స్‌లోని ఢిల్లీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ అధికారిక నివాసంపై ఈడీ దాడులు చేసింది. దిగుమతులపై కస్టమ్ డ్యూటీని ఆదా చేసేందుకు ఈడీకి తప్పుడు ప్రకటనలు ఇచ్చిన రాజ్‌కుమార్ ఆనంద్ ఇంటిపై మనీలాండరింగ్ చర్య తీసుకోబడింది. -
Arvind Kejriwal : డీటీసీ బస్సు, గూఢచర్యం కుంభకోణం, మద్యం పాలసీ.. నేడు ఈడీ ముందుకు కేజ్రీవాల్
Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపింది. నవంబర్ 2న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనను విచారణకు పిలిచింది. -
Stock Market Opening: ఫెడ్ నిర్ణయంతో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు
Stock Market Opening: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికా మార్కెట్లు ఊపందుకోవడంతోపాటు భారత మార్కెట్‌పై కూడా ఆ ప్రభావం కనిపించింది. -
Vote: కొత్త ఓటుహక్కుకు ముగిసిన దరఖాస్తు గడువు.. ఓటు కోసం 10.42 లక్షల దరఖాస్తులు
Vote: వచ్చే నెలలో తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్నీ ప్రచారాలు ఊదరగొడుతున్నాయి. తమకు ఓట్లేస్తే ఇలా చేస్తాం.. అలా చేస్తామంటూ అమలు సాధ్యం అవుతాయా.. లేదా అన్నది ఆలోచించకుండా హామీలు గుప్పిస్తున్నాయి. -
Uttarpradesh: డాక్టర్ లేడు.. స్ట్రెచర్ లేదు.. తండ్రిని చేతుల్లో మోసుకెళ్లిన కొడుకు
Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రిలో తండ్రిని ఎత్తుకుని నిస్సహాయుడైన కొడుకు కనిపించాడు. -
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర భూకంపం.. రిక్టర్ స్కేలు పై తీవ్రత 6.4గా నమోదు
Indonesia: ఇండోనేషియాలోని తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ఈ సమాచారాన్ని ఇచ్చింది.
తాజావార్తలు
-
CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
-
Arnab Cyclone: ఏపీకి కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్ నష్టాలు, ఖరీఫ్ కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
-
Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!
-
Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
-
Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!