Gun Fire: జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పుల ఘటనతో విమానాలన్నీ నిలిచిపోయాయి. శనివారం ఓ వ్యక్తి వాహనంతో విమానాశ్రయం ప్రధాన గేటును పగులగొట్టి కాంప్లెక్స్‌లో విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు.
Kerala: కేరళలోని కొచ్చిలో శనివారం (నవంబర్ 4) ఐఎన్‌ఎస్ గరుడపై మెయింటెనెన్స్ ట్యాక్సీ తనిఖీలో భారత నావికాదళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నేవీకి చెందిన గ్రౌండ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
Pollution Updates: దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో విషపూరితమైన గాలి ఆస్తమా, శ్వాసకోశ రోగులకు టెన్షన్‌ను పెంచింది. దీపావళికి ముందే ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
Nepal Earthquake: నేపాల్‌లో శుక్రవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం ఉత్తర భారతదేశం మొత్తాన్ని వణికించింది. 6.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ఎత్తైన భవనాల్లో నివసించే ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.
PM Modi:ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ప్రధాని మోడీ ప్రకటించారు.
Hanmakonda: వరకట్నం అడగడం, తీసుకోవడం నేరం.. ఇది అనాదిగా చెప్పుకుంటూ వస్తున్నాం. వరకట్న దురాచారాన్ని రూపుమాపడానికి ఎంతోమంది సంఘసంస్కర్తలు ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేశారు.
Paytm : ఈ రోజుల్లో మీ వ్యక్తిగత వివరాలను ఎవరితోనైనా పంచుకోవడం చాలా ప్రమాదకరం.. అన్ని పత్రాలు లింక్ చేయబడిన వ్యక్తిగత వివరాలలో ఫోన్ నంబర్ ఒకటి. Paytm ద్వారా చెల్లింపు చేసేటప్పుడు మీలో చాలా మందికి నంబర్‌ను ఎలా దాచాలో తెలియకపోవచ్చు.
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు అర్థరాత్రి దాడి చేశారు. ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించి భారీ కాల్పులు జరిపారు. ఆ తర్వాత నగరం అంతటా భయాందోళనలు వ్యాపించాయి.
PM Modi: ప్రధాని ర్యాలీకి హాజరైన బాలికకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. చేతుల్లో ప్రధాని స్కెచ్‌తో నిలబడి ఉన్న ఆయన కళ్లు ఆ అమ్మాయిపై పడ్డాయి. ఆ అమ్మాయిని ప్రధాని చాలా మెచ్చుకుని.. ఆమెకు లేఖ రాస్తానని చెప్పారు.
Biggboss: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం హయ్యాస్ట్ టీఆర్పీతో రసవత్తరంగా కొనసాగుతోంది. సీజన్ మొదటి నుంచి హోస్ట్ నాగార్జున ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా అని చెబుతూనే ఉన్నారు.. ప్రస్తుతం అలాగే సాగుతూనే ఉంది.