Sara Ali Khan: సారా అలీ ఖాన్ తన ఫిట్నెస్ విషయంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఫిట్ నెస్ గురించి చాలా మందికి తెలుసు. తాను తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది.
Rat Glue Pad: ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక సహా అనేక రాష్ట్రాల తర్వాత ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం కూడా ఎలుకలను ట్రాప్ చేసే గ్లూ పేపర్ బోర్డులను నిషేధించాలని నిర్ణయించింది. పంజాబ్‌లో దీని తయారీ, అమ్మకం, వినియోగం నిషేధించబడింది.
Priyanka Gandhi: ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంట్లో భాగంగా పలు పార్టీలకు చెందిన నేతలంతా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
Delhi: ఢిల్లీలో కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు పోలీసులు కూడా యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారు. పెరుగుతున్న కాలుష్యం, గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆదివారం 2200 మందికి చలాన్లు జారీ చేశారు.
Katrina Kaif Morphed Photo: రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో రష్మిక భారీ అందాలతో ఎక్స్‌పోజింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Mizoram Elections 2023: మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 8.57 లక్షల మంది ఓటర్లు 174 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.
Assembly Elections 2023: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో 20 అసెంబ్లీ స్థానాలకు 223 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వీరి భవితవ్యాన్ని 40 లక్షల 78 వేల 681 మంది ఓటర్లు తేల్చనున్నారు.
Chhattisgarh Election 2023: ఛత్తీస్‌గఢ్‌లో నేడు అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతోంది. మొదటి దశలో 20 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. ఆ తర్వాత నవంబర్ 17న రెండో దశలో 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది.