Hyderabad: హైదరాబాద్ పోలీసులు సంచలనం సృష్టించారు. 10 రాష్ట్రాల్లో కూరగాయల విక్రయదారుడు రూ.21 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. ఆయనపై దేశవ్యాప్తంగా 37 కేసులు నమోదయ్యాయి.
Ira Khan-Nupur Shikhare: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ త్వరలో తన ప్రియుడు నూపుర్ శిఖరేను పెళ్లాడబోతోంది. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.
Pakistan: పాకిస్థాన్‌లోని పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై ఉగ్రవాదులు మరోసారి దాడి చేశారు. పంజాబ్‌లోని మియాన్‌వాలిలోని పాకిస్థాన్ వైమానిక దళ స్థావరంలోకి ఆత్మాహుతి బాంబర్లతో సహా ఐదారుగురు మంది భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదులు ప్రవేశించారు.
Siddaramaiah: కర్ణాటకలోని హంపిలో కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరయ్యారు. అక్కడకు వచ్చిన తన అభిమానులను తనదైన శైలిలో నృత్యాలు చేస్తూ అలరించారు.
Nepal: ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అర్థరాత్రి బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం నేపాల్ లో ఉంది. దీని ప్రభావం ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కనిపించింది.
Israel Hamas War: ఇజ్రాయెల్ నిరంతరం గాజాపై బాంబులతో విరుచుకుపడుతోంది. తాజగా గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో 15 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
Delhi : భూకంపం ధాటికి ఢిల్లీ భూభాగం వణికిపోయింది. శుక్రవారం రాత్రి 11:32 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఉత్తర భారతదేశం అంతటా భూ ప్రకంపనలు సంభవించాయి.
Nepal Earthquake: నేపాల్‌లో శుక్రవారం రాత్రి బలమైన భూకంపం సంభవించింది. 6.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం నేపాల్‌ను అతలాకుతలం చేసింది. ఈ భూకంపం కారణంగా నేపాల్‌లో ఇప్పటివరకు 70 మంది మరణించారు.
Jio: మీరు జియో కస్టమరా.. జియో పోర్ట్‌ఫోలియోలో అనేక రీఛార్జ్ ప్లాన్‌ల ఆప్షన్లను పొందుతారు. ఇతర టెలికాం ఆపరేటర్ల మాదిరిగానే కంపెనీ అనేక రకాల చౌకైన, ఖరీదైన ప్లాన్‌లను అందిస్తుంది.
UPI in Sri Lanka: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం శ్రీలంకలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. గురువారం శ్రీలంకలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఒక పెద్ద ప్రకటన చేశారు.