India China News: చైనాలో చిన్నారులు, యువతను వణికిస్తోన్న జ్వరం, మిస్టరీ న్యుమోనియాపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
Delhi Airport: మ్యూనిచ్ నుంచి వస్తున్న లుఫ్తాన్సా విమానంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో తోపులాట జరిగింది.
Supreme Court: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాల కేసులపై సుప్రీంకోర్టు బుధవారం నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. నోడల్ అధికారులను నియమించారా లేదా అని చెప్పాలని రాష్ట్రాలను సుప్రీంకోర్టు కోరింది.
Uttarkashi Tunnel: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు ఇప్పుడు బయటకు వచ్చారు. వారి కుటుంబాలు గత 17 రోజులుగా ఈ కూలీల కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే బయటకు వచ్చేసరికి కార్మికుల ముఖాల్లో ఆనందం కనిపించింది.
Vladimir Putin: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమై ఒక సంవత్సరం తొమ్మిది నెలలు గడిచాయి. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ మారణకాండలో చాలా మంది రష్యా, ఉక్రేనియన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
Pneumonia: కరోనా తర్వాత ప్రస్తుతం చైనాలో మర్మమైన న్యుమోనియా వ్యాధి భయాందోళనలను సృష్టించింది. ఇక్కడి పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు నిరంతరం పెరుగుతున్నాయి. దీంతో చైనాలో పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది.
Charles Munger: దాదాపు ఆరవై ఏళ్లుగా వారెన్ బఫెట్‌కి కుడి భుజంలా ఉన్న చార్లీ ముంగెర్(99) కన్నుమూశారు. కాలిఫోర్నియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మరణించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ గోహత్యపై పెద్ద ప్రకటన చేశారు. ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఆవును వధించడానికి కసాయిని పంపేది హిందువులే అని అన్నారు.
Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్‌లో 17 రోజులుగా చిక్కుకున్న కార్మికులందరూ మంగళవారం సురక్షితంగా బయటపడ్డారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో 400 గంటల పాటు మృత్యువుతో పోరాడి కార్మికులు బయటకు రాగానే వారి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది.