Onion Price : పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సఫలమయ్యాయి. ఉల్లి ఎగుమతులపై నిషేధం తర్వాత 2 వారాల లోపే ఉల్లి ధరలు సగానికి పడిపోయాయి.
Bihar : బీహార్‌లోని బెగుసరాయ్‌లో మద్యం స్మగ్లర్ల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయి. మంగళవారం అర్థరాత్రి మద్యం స్మగ్లర్లు పోలీసులపైనే దాడి చేశారు. ఈ దాడిలో ఇన్‌స్పెక్టర్ చనిపోయాడు. కాగా హోంగార్డు జవాను తీవ్రంగా గాయపడ్డాడు.
Stock Market : సెన్సెక్స్ ఈరోజు మరో కొత్త చరిత్ర సృష్టించింది. సెన్సెక్స్ 72000, నిఫ్టీ 21500 దాటాయి. ఈరోజు సెన్సెక్స్ సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 71647 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ కూడా చరిత్ర సృష్టించింది.
RBI Penalty: నిబంధనలను పాటించని సహకార బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటూనే ఉంది. తాజాగా ఐదు సహకార బ్యాంకులపై సెంట్రల్ బ్యాంక్ మరోసారి లక్షల రూపాయల జరిమానా విధించింది.
Samantha : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సమంత ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోయిన్ మారిన తర్వాత ..నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Manipur : గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో హింస చెలరేగుతోంది. రాష్ట్రంలో రెండు వర్గాల మధ్య హింస తీవ్ర రూపం దాల్చింది. ఈ కాలంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు.
Spices Inflation : 2023 సంవత్సరం అనేక విధాలుగా ప్రత్యేకమైనది. స్టాక్ మార్కెట్ నుండి సాధారణ నిత్యావసర వస్తువుల వరకు, ప్రతిచోటా బూమ్ కనిపించింది. స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న బూమ్ కారణంగా ఇన్వెస్టర్లు ధనవంతులయ్యారు.
Sugar Production : చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ దేశం భారత్. ప్రస్తుతం దేశంలో చక్కెర ఉత్పత్తికి సంబంధించి వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల దేశంలో చక్కెర రేట్లు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి.
Jan Dhan Yojana : ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడంలో భారత ప్రభుత్వ జన్ ధన్ యోజన చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్ విజయవంతానికి జన్ ధన్ ఖాతాలు గణనీయంగా దోహదపడ్డాయి.
Tamilnadu : తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎక్కడ చూసినా నీరు కనిపిస్తుంది. ఈ విపత్తు కారణంగా ప్రజల జీవనం కష్టంగా మారింది.