Rajastan : సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాజస్థాన్ మంత్రివర్గ విస్తరణ తేదీ ఖరారైంది. నేటి మధ్యాహ్నం 3:15 గంటలకు భజన్ లాల్ ప్రభుత్వం మంత్రివర్గం ఏర్పాటు చేయబడుతుంది. దాదాపు 18 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చర్చ జరుగుతోంది.
Lakhbir Singh Landa : బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) డైరెక్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది. కెనడా నుండి భారతదేశంలో భీభత్సాన్ని వ్యాప్తి చేసిన లాండాపై హత్య, హత్యాయత్నంతో సహా డజన్ల కొద్దీ కేసులు నమోదయ్యాయి.
Nitish Kumar: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ రాజకీయాల్లో మరోసారి కలకలం మొదలైంది. బీహార్ అధికార పార్టీ జేడీయూలో పెద్ద మార్పు సంభవించింది. జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నితీశ్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు.
Cocaine : డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMI) నుండి కొకైన్‌తో కెన్యా మూలానికి చెందిన మహిళను పట్టుకుంది.
Shashi Tharoor : అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి ముందు దీనిపై రాజకీయాలు కూడా తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దీనిపై అధికార బీజేపీ, విపక్షాలు పరస్పరం దుమ్మెత్తి పోస్తున్నాయి.
Karnataka : ప్రేమకు కులం మతం లేదంటారు. అలాగే వయసు భేదం కూడా ఉండదంటారు. కానీ మనం బతుకుతున్న సమాజంలో కొన్ని విలువలు ఉంటాయి. వాటికి కట్టుబడే మనం మనుగడ సాగించాలి.
Delhi Police : దేశ రాజధానిలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో డిసెంబర్ 26న పేలుడు సంభవించింది. ఢిల్లీ పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ఈ వ్యవహారంలో చాలా సమాచారం వెలుగులోకి వచ్చింది.