Rashmika Mandana Post: దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేసిన హీరోయిన్ రష్మిక మందన్న. చాలా తక్కువ సమయంలోనే రష్మిక ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకుంది.
Ayodhya Airport : ప్రస్తుతం ఎవరి నోట విన్నా అయోధ్య గురించే చర్చ నడుస్తోంది. వచ్చే నెలలో రామమందిరాన్ని ప్రారంభం, రామ్‌లాలా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఇవి ఇలా ఉండగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య పర్యటనలో ఉన్నారు.
Food Inflation In India: దేశంలో అధిక ఆహార ద్రవ్యోల్బణంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన ఆరు నెలల ఆర్థిక సమీక్షలో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
Bihar: బిహార్ రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. భాగల్‌పూర్ జిల్లాలోని గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన 75 ఏళ్ల రైతు సందీప్ మండల్ వృద్ధాప్య పింఛను ఖాతాలోకి రూ.కోటి వచ్చిందట.
World's Richest Women: ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మైయర్స్ ప్రస్తుతం ఈ పేరును ప్రతి ఒక్కరు గుర్తుంచుకుని తీరాలి. ఈ ఫ్రెంచ్ మహిళ చరిత్ర పుటల్లో తన పేరును నమోదు చేసుకుంది.
Air India Express : అయోధ్యకు శనివారం అనగా డిసెంబర్ 30 చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో నిర్మించిన కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభించనున్నారు.
Nitish Kumar : లలన్ సింగ్ స్థానంలో తానే జాతీయ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై జోరుగా చర్చ సాగుతోంది. నితీష్ కుమార్ మళ్లీ బీజేపీ వైపు వెళ్లనున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
INDIA : 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఇండియా కూటమి అంతర్గత వివాదాలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్, శివసేన (యుబిటి) మధ్య ప్రస్తుతం వైరం ఉంది.
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ నేడు అయోధ్యకు రానున్నారు. జనవరి 22న శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న రామాలయంలో రామ్‌లల్లా పవిత్రోత్సవానికి ముందు మోడీ తన పర్యటనలో అంతర్జాతీయ విమానాశ్రయం, హైవే, రైల్వే స్టేషన్, రైల్వే లైన్ డబ్లింగ్‌తో సహా అనేక పెద్ద ప్రాజెక్టులను ప్రజలకు బహుమతిగా ఇవ్వనున్నారు