Rakesh Reddy
Author- NTV Telugu-
Prabhas Maruthi Movie Update : గెట్ రెడీ అబ్బాయిలూ.. డార్లింగ్ గా మారనున్న డైనోసర్
Prabhas Maruthi Movie Update : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సలార్ ప్రస్తుతం థియేటర్లలో బీభత్సం సృష్టిస్తోంది. దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసి సలార్ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభాస్ పవరేంటో మరో సారి రుజువు చేసింది. -
Himanta Biswa Sarma : వివాదాల్లో చిక్కుకున్న సీఎం.. ‘బ్రాహ్మణ-శూద్ర’ పోస్ట్‌ను తొలగింపు
Himanta Biswa Sarma : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్విట్టర్లో తన పోస్ట్‌ను తొలగించారు. ఈ వివాదం ముదిరి పాకాన పడడంతో ఆయన అలాంటి చర్య తీసుకున్నారు. -
Ram Mandir : రాముడి పట్టాభిషేకానికి సిద్ధంగా యాగమండపం.. పూజా కార్యక్రమాలు ప్రారంభించేది అప్పుడే
Ram Mandir : రామనగరి అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22, 2024 లోపు అవసరమైన పనిని పూర్తి చేయడానికి వందలాది మంది కార్మికులు పగలు, రాత్రి పనిచేస్తున్నారు. -
Ratan Tata: పుట్టినరోజున సంచలన నిర్ణయం.. ఈ కంపెనీకి వీడ్కోలు పలుకనున్న రతన్ టాటా
Ratan Tata: రతన్ టాటా దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్త మాత్రమే కాదు పెట్టుబడిదారుడు కూడా. చాలా చిన్న, పెద్ద కంపెనీల్లో తన డబ్బును పెట్టుబడిగా పెట్టాడు. -
Amit Shah: తెలంగాణపై బిజెపి దృష్టి.. ‘మిషన్ 2024’ కోసం పార్టీకి టార్గెట్ పెట్టిన అమిత్ షా
Amit Shah: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) దక్షిణ భారతంపై పూర్తిగా దృష్టి సారించింది. -
Pakistan : పాకిస్థాన్ ఆర్థిక నమూనా విఫలం.. మెరుగుపరచకపోతే అంతే అంటున్న వరల్డ్ బ్యాంక్
Pakistan : ప్రపంచ బ్యాంకు తన హోదాను చూపి ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను ఇబ్బంది పెట్టింది. పాకిస్థాన్ ఆర్థిక నమూనా విఫలమైందని ప్రపంచ బ్యాంకు స్పష్టంగా చెప్పింది. ఇక్కడ పేదలకు ఏమీ లేదు. -
Weather Update Today: ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు.. 11 రాష్ట్రాలకు వర్షసూచన
Weather Update Today: భారత వాతావరణ విభాగం (IMD) దేశంలోని వాయువ్య ప్రాంతంలో దట్టమైన పొగమంచు హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ బులెటిన్ ప్రకారం.. రాబోయే 3-4 రోజులలో వాయువ్య భారతదేశంలో దట్టమైన నుండి చాలా దట్టమైన పొగమంచు వ్యాపించవచ్చు. -
PM Modi : పాత సామాన్లు అమ్మి రూ.1200కోట్లు సంపాదించిన మోడీ సర్కార్
PM Modi : చంద్రునిపైకి భారతదేశం విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ఖర్చు దాదాపు రూ.600 కోట్లు. జంక్, చిరిగిపోయిన కార్యాలయ సామగ్రి, పాత వాహనాలు, పాత ఫైళ్లను విక్రయించడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రయాన్ లాంటి రెండు మిషన్ల ఖర్చుతో సమానమైన డబ్బును సేకరించింది. -
Karnataka : కర్ణాటకలో భాషా వివాదం.. ఇంగ్లీష్ సైన్ బోర్డులను పగులకొట్టిన నిరసనకారులు
Karnataka : కర్ణాటకలో భాషపై వివాదం చెలరేగింది. బుధవారం పలు కన్నడ అనుకూల సంఘాలు వీధుల్లో ప్రదర్శన నిర్వహించి ఆంగ్లంలో రాసి ఉన్న బోర్డులను ధ్వంసం చేశారు. -
Bharat Rice: కిలో బియ్యం కేవలం 25 రూపాయలకే.. త్వరలో మార్కెట్లోకి భారత్ రైస్
Bharat Rice: ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భారత్ బ్రాండ్‌ను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో మొదటగా కేంద్ర ప్రభుత్వం భారత్ అట్టా, భారత్ దాల్ లను ప్రారంభించింది.
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!