MP: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం ఏడు గంటలకు మంటలు చెలరేగగా, అప్పటి నుంచి అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Air Pollution : మానవ నిర్మిత ఉద్గారాల కాలుష్యం, అడవి మంటలు వంటి వాటి వల్ల 1980 - 2020 మధ్య ప్రపంచవ్యాప్తంగా 135 మిలియన్ల అకాల మరణాలు సంభవించాయని సింగపూర్ విశ్వవిద్యాలయం తెలిపింది.
Kulwinder Kaur : హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీ, నటి కంగనా రనౌత్‌ను చండీగఢ్ ఎయిర్ పోర్టులో చెప్పుతో కొట్టిన సీఐఎస్‌ఎఫ్ జవాన్ కుల్విందర్ కౌర్‌కు మద్దతు పెరుగుతోంది.
Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లోని రియాసిలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితం పీఓకేలోని ఖైగల్ గ్రామంలో దాడికి కుట్ర పన్నారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.
Rahul Gandhi : ఉత్తరప్రదేశ్‌లో గాంధీ కుటుంబానికి కంచుకోటగా భావించే రాయ్‌బరేలీలో తన పట్టును కొనసాగిస్తూనే, అమేథీ స్థానాన్ని బీజేపీ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
Odisha : ఒడిశాలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 147 మంది సభ్యులున్న అసెంబ్లీలో 78 సీట్లు గెలుచుకుని బీజేపీ మెజారిటీ సాధించింది.
Manipur : మణిపూర్‌లో చాలా కాలంగా వివాదం నడుస్తోంది. రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో హింసాత్మక సంఘటనలు జరగడానికి ఆరు నెలల ముందు, భద్రతను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)కి మూడుసార్లు లేఖ రాసింది.