Stock Market : స్టాక్ మార్కెట్ మరోసారి చరిత్ర సృష్టించే దిశగా పయనిస్తోంది. జూన్ 12 న ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు పెరిగి 77,050.53కి చేరుకుంది.
Rajasthan : ప్రేమించిన వాడి కోసం పాకిస్థాన్ ను విడిచి పెట్టి గతేడాది నలుగురు పిల్లలతో భారత్‌కు చేరిన సీమా హైదర్ గురించి అందరికీ తెలిసిందే. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఓ వివాహిత కూడా అలాంటిదే చేసింది.
Zerodha : జెరోధా వంటి కొత్త అధునాతన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడాన్ని సులభతరం చేశాయి. దీని తరువాత దేశంలో ఇలాంటి అనేక ప్లాట్‌ఫారమ్‌లు వెలుగులోకి వచ్చాయి.
Next Army Chief: డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కొత్త ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. అతను జనరల్ మనోజ్ పాండే స్థానంలో నియమితులు కానున్నారు.
Rajasthan : రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో లైంగిక దోపిడీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో హాజరుపరచకముందే.. నిందితుడు తన ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు.
Road Accident : ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ మల్వాన్‌లోని ఉన్నావ్‌లో ఇసుకతో కూడిన లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుడిసెపై బోల్తా పడింది.
Health Tips : చాలా మందికి దగ్గనప్పుడు గానీ.. లేదా తుమ్మినప్పుడు కానీ మూత్రం లీక్ అవుతూ ఉంటుంది. ఈ సమస్య చాలా మంది మహిళల్లో సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత మహిళల్లో గర్భం ..కటి ప్రాంతం.. చాలా బలహీనంగా ఉంటుంది.
Bus Accident : ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడికి భక్తులతో వెళ్తున్న బస్సు మంగళవారం రాత్రి గంగ్నాని సమీపంలో అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయింది. కొద్దిసేపటికే బస్సు దాదాపు 20 అడుగుల లోతున్న గుంతలో పడిపోయింది.
Reasi Terror Attack : జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఆదివారం శివఖోడి నుంచి తిరిగి వస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. అనంతరం యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.