Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
OG Movie : ఓజి.. ఈ పేరు వింటేనే పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. ఓజాస్ గంభీర అనే పాత్రలో కనిపించనున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఓజి తెరకెక్కుతోంది. పవర్ స్టార్‌ను ఒక డై హార్డ్ ఫ్యాన్ ఎలా అయితే చూడాలి అనుకుంటున్నాడో.. అంతకుమించి చూపించబోతున్నాడు దర్శకుడు సుజీత్. మొదట్లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం […]
Anushka : సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క గురించి అందరికీ తెలిసిందే. సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైంది.
Music Director : మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ అందుకున్నారు.
RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమా ద్వారా నటుడిగా వెండితెర ఆరంగేట్రం చేసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు.
Yuvan Shankar Raja : యువన్ శంకర్ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించిన మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా.