Aadiparvam : మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపర్వం. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ. వన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Samantha: స్టార్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మయోసైటిస్ కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ప్రస్తుతం మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.
Bahraich Violence : రెండు రోజుల హింసాకాండ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో శాంతి నెలకొని ఉంది. అయితే ప్రస్తుతానికి మార్కెట్‌ను మూసి ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
Uttarpradesh : బీహార్‌లోని భాగల్‌పూర్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక యువకుడు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఐదు పాములలో ఒకటైన రస్సెల్స్ వైపర్ కాటుకు గురయ్యాడు.
Madhyapradesh : యువతలో గందరగోళం సృష్టించే ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అలాగే మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఆడపిల్లలను విక్రయిస్తారని ప్రచారం చేసే అనేక వీడియోలను కూడా చూసే ఉంటాం.
Election : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో రెండు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది.