Bomb Threat : ఒకదాని తర్వాత ఒకటిగా ఆరు విమానాలకు బెదిరింపులు రావడంతో గత 24 గంటల్లో దేశంలో కలకలం రేగుతోంది. బెదిరింపులకు గురైన ఆరు విమానాలు వేర్వేరు విమానాశ్రయాలు, వేర్వేరు మార్గాల్లో ఉన్నాయి.
Prabhas : ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరో అంటే ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు నుంచి వెళ్లి బాలీవుడ్ ను సైతం బీట్ చేసి టాప్ లోకి దూసుకెళ్లాడు ప్రభాస్.
RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎస్ జీ ఫిన్సర్వ్ లిమిటెడ్ కు 28.30 లక్షల జరిమానా విధించారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌కు సంబంధించిన కొన్ని షరతులను పాటించనందుకు కంపెనీకి జరిమానా విధించబడింది.
Kanguva Runtime: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా.. డైరెక్టర్ శివ తెరకెక్కించిన సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Social Media : చనిపోయిన తర్వాత ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఖాతాలు ఉంటాయా లేక క్లోజ్ అవుతాయా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. ఈ కథనంలో సమాధానం తెలుసుకుందాం.
Matka Movie: మెగా ఫ్యామిలీలో ప్రయోగాత్మక సినిమాలతో జనాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుణ్ సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.