Rajesh Veeramalla
Author- NTV Telugu-
Amit sha: శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రిని కలిసిన రెజ్లర్లు.. చట్టం అందరికీ సమానమేనని అమిత్ షా భరోసా
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని రెజ్లర్లు హోం మంత్రి అమిత్ షాని కోరారు. అందుకు షా.. చట్టం అందరికీ సమానమేనన్నట్లు వారికి భరోసా ఇచ్చారు. చట్టం దాని పనిని చేసుకుపోనివ్వండి అంటూ రెజ్లర్లతో అన్నట్టు పునియా తెలిపారు. -
Macaque monkey: కోతిపిల్ల పుడితేనే సంతోషం వ్యక్తం చేస్తున్న జూ. అధికారులు.. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటీ..?
బ్రిటీష్ జంతు ప్రదర్శనశాలలోని సిబ్బంది ప్రపంచంలోని అత్యంత అంతరించిపోతున్న ప్రైమేట్స్‌లో ఒకదాని పుట్టుకను జరుపుకున్నారు. అరుదైన సులవేసి క్రెస్టెడ్ మకాక్ కోతి మే 16న చెస్టర్ జూలో ఓ కోతిపిల్లకు జన్మనిచ్చింది. -
BANK: HDFC ఖాతాదారులకు గమనిక.. ఆ రోజుల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం..!
HDFC ఖాతాదారులకు గమనిక.. రేపు (జూన్ 4), జూన్ 10, 18 మూడు రోజుల పాటు సర్వీసులకు అంతరాయం కలగనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. -
Seeling Fans: అమెజాన్‌లో ఫ్యాన్లకు భారీ ఆఫర్.. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తెచ్చుకోండి ఆలస్యమెందుకు..!
సీలింగ్ ఫ్యాన్లతో పాటు పలు ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందుబాటులోకి తెచ్చింది అమెజాన్. మీరు కొత్తగా సీలింగ్ ఫ్యాన్ లాంటి పరికరాలను కొనుగోలు చేయాలనుకుంటే అమెజాన్ మీకు అనేక ఆఫర్లను అందిస్తోంది. అమెజాన్‌లో సీలింగ్ ఫ్యాన్లను 45 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. -
Health: పండ్లు, కూరగాయలపై ఉండే తొక్కలు కూడా తినండి.. అవి కూడా ఆరోగ్యానికి మంచిది.!
మనం తినే పండ్లు గానీ, కూరగాయలు గానీ ఫ్రెష్ గా నీటిలో కడుక్కొని తింటాం. తినేముందు వాటిపై ఉన్న తొక్కలను వేరు చేసి లోపల ఉన్న పదార్థాన్ని తింటాం. అయితే తినే పండులోపల కన్నా.. తొక్కతోనే ఎక్కువ లాభాలున్నాయంటున్నారు. నిజానికి ఈ తొక్కల్లోనే మానవుడికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి తెలుసా..? కొందరు తెలిసిన వారు తొక్కలు కూడా తింటారు. -
Urus Car: సచిన్ టెండూల్కర్ కొత్త కారు ఫీచర్లు చూశారా.. అదిరిపోయాయి… ఇంతకీ ఎన్ని కోట్లనుకుంటున్నారు..!
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లంబోర్గినీకి చెందిన ఓ లగ్జరీ కారు ఉరుస్ ని దక్కించుకున్నాడు. రూ.4.18 కోట్లకు సచిన్ కొనుగోలు చేశారు. ఈ కారును ఇటీవలే లాంఛ్ చేశారు. అయితే సచిన్ బిఎమ్‌డబ్ల్యూ కార్ల బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటంతోనే ఫస్ట్ లాంబోర్గినీ కారును దక్కించుకున్నాడు. -
Smoking: స్మోకింగ్ హానికరమైనదే.. కానీ దాని వల్ల ఇంకో సమస్య కూడా ఉంది..
స్మోకింగ్ చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీసే వందలాది రసాయనాలు రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ఇంది అందరికీ తెలిసిన విషయమే.. కానీ తక్కువ మందికే తెలిసిందేంటంటే.. స్మోకింగ్ తో చర్మ సమస్యలు వస్తాయని. స్మోక్ చేయడం వల్ల క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. -
Belly Fat: బెల్లీఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారా..? ఇవీ తినండి.. కరిగిస్తుంది..!
ముఖ్యంగా మన అలవాట్లలో ముఖ్యమైనది వ్యాయామం. అది చేయకపోవడం వల్లనే బెల్లీ ఫ్యాట్ వస్తుంది. అంతేకాకుండా.. అతిగా తినడం వల్ల కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి.. బెల్లీ ఫ్యాట్ వస్తుంది. చక్కెరను ఎక్కువగా తిన్నకూడా.. బెల్లీఫ్యాట్ వస్తుంది. అందుకే తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా మంచి జీవన శైలిని అలవర్చుకోవాలి.. -
Mumbai Exbition: ముంబైలో 2వ ఇంటర్ ఫుడ్‌టెక్ ఎక్స్పో ప్రారంభం.. జూన్ 7 నుండి 9 వరకు ఎగ్జిబిషన్
2వ ఇంటర్ ఫుడ్‌టెక్ ఎక్స్పోను జూన్ 7 నుండి 9 వరకు ముంబైలో నిర్వహించనున్నారు. 'స్నాక్ & బేకెటెక్' మరియు 'పాక్ మెచెక్స్' పేరుతో ఏకకాలంలో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు నిర్వాహకులు. అంతేకాకుండా అధునాతన పరిష్కారాలు మరియు పరిశ్రమలో తాజా ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. -
Gold Rates: పసిడి ప్రియులకు అలర్ట్.. శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..!
మన తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 300 పెంపుతో రూ. 56,000 , 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 340 పెంపుతో రూ. 61,100 ఉంది. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,100గా ఉంది. వెండి విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 78,600గా…
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!