Belly Fat: బెల్లీఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారా..? ఇవీ తినండి.. కరిగిస్తుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Belly Fat: బెల్లీ ఫ్యాట్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా..? నలుగురిలో ఉన్నప్పుడు బెల్లీ ఫ్యాట్ ను కవర్ చేయలేకపోతున్నారా..? అసలు బెల్లీ ఫ్యాట్ ఎందుకొస్తుంది..? వస్తే పోవడానికి ఏం చేయాలి..? అసలు రాకుండా ఉండటానికి ఏం చేయాలి..? బెల్లీ ఫ్యాట్ కు సంబంధించి సలహాలు, సూచనలు తెలుసుకుందాం.
ముఖ్యంగా మన అలవాట్లలో ముఖ్యమైనది వ్యాయామం. అది చేయకపోవడం వల్లనే బెల్లీ ఫ్యాట్ వస్తుంది. అంతేకాకుండా.. అతిగా తినడం వల్ల కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి.. బెల్లీ ఫ్యాట్ వస్తుంది. చక్కెరను ఎక్కువగా తిన్నకూడా.. బెల్లీఫ్యాట్ వస్తుంది. అందుకే తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా మంచి జీవన శైలిని అలవర్చుకోవాలి..
బెల్లీ ఫ్యాట్ ను చిన్న సమస్యగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. దాన్ని కరిగించుకోవడానికి చాలా మంది ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఇంచు కూడా తగ్గని వారున్నారు. రోజు వ్యాయామం చేయకపోవడం, ఇష్టారీత్యా తినడం, తీపి పదార్థాలను అతిగా తినడం, కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది.
Also Read
- Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
- Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
- Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
- Healthy Breakfast: ఎముకలకు ఉక్కు బలమిచ్చే రాగి - మునగాకు రొట్టెలను ఇలా తయారు చేసుకోండి!
Read Also: Kottu Satyanarayana: చంద్రబాబు 2014లో ప్రజలను మభ్యపెట్టి గెలిచాడు
బెల్లీఫ్యాట్ ను తగ్గించడానికి కొన్ని ఆహారాలు సహాయపడతాయి. అవేంటంటే.. పెరుగు(curd) ఎండాకాలంలో పెరుగును తినడం వల్ల మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే పెరుగు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పెరుగును తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్లు(eggs) సంపూర్ణ ఆహారం. గుడ్లలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కొవ్వును కరిగించే వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక ఉడుకబెట్టిన గుడ్డును తినండి. బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.
Read Also: Sonia Gandhi: ఒడిశా రైలు ప్రమాదం అత్యంత విషాదం.. మృతుల కుటుంబాలకు సోనియా సంతాపం
పచ్చి బఠానీల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మన ఆకలిని నియంత్రిస్తాయి. వీటిని తింటే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. క్యారెట్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ప్రయోజనకరంగా ఉంటాయి. క్యారెట్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, బయోటిన్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లను తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉండటమే కాదు బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఆకుకూరలు కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికొ ఎంతో తోడ్పడుతాయి. మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బచ్చలికూరను క్రమం తప్పకుండా తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అలాగే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. బీట్ రూట్ లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!