Rajesh Veeramalla
Author- NTV Telugu-
IND vs NZ: క్యాచ్ మిస్ చేసిన జడ్డూ.. తన భార్య రివాబా రియాక్షన్ ఇదే..!
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జడేజా చాలా సింపుల్ క్యాచ్ విడిచిపెట్టాడు. ఆ క్యాచ్ మిస్ చేసినందుకు ఫ్యాన్స్ తో పాటు.. భార్య రివాబా జడేజా కూడా ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం జడేజా భార్య రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే సంకేతం దానికే..!
మన శరీర అవయవాలలో ముఖ్యమైన దానిలో మూత్రపిండాలు ఒకటి. ఇవి శరీరంలోని రక్తాన్ని శుభ్రపరుస్తాయి. అంతేకాకుండా.. శరీరంలోని వ్యర్థ, హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడుతాయి. అయితే చాలా మంది కిడ్నీల ఆరోగ్యం గురించి అశ్రద్ధ తీసుకుంటారు. వాటిపట్ల నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా మారుతుంది. కిడ్నీలు పాడైతే శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉంది. -
World Cup 2023: ఆడిన తొలి మ్యాచ్లోనే అరుదైన ఘనత
వరల్డ్‌కప్ 2023లో మహమ్మద్ షమీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన తొలి ఓవర్ మొదటి బంతికే వికెట్ తీశాడు. కివీస్ ఓపెనర్ విల్ యంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. -
Varicose Veins: మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే డేంజర్..!
తరచుగా శరీరంలోని అనేక భాగాల్లో సిరలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సిరలు చేతులు, కాళ్లు, ఛాతీ, వీపు, కండరాలపై కనిపిస్తాయి. చాలా మంది శరీరంలో మార్పుగా భావించి విస్మరిస్తారు. కానీ ఎక్కువ రోజులు శరీరంలో ఉండటం వల్ల తీవ్రమైన వ్యాధి రూపంలోకి మారే అవకాశం ఉంది. దానినే వేరికోస్ వెయిన్స్ అంటారు. దీని వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. -
Women Big Bash League: బ్యాట్ విరిగినా, బాల్ సిక్స్ వెళ్లింది.. వీడియో ఇదిగో
మహిళల బిగ్ బాష్ లీగ్ 2023లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ మహిళా బ్యాట్స్‌మెన్ గ్రేస్ హారిస్ విరిగిన బ్యాట్‌తో సిక్సర్ కొట్టింది. అది చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో బాల్ బ్యాట్ కు తాకడంతో ఉన్నట్టుండి బ్యాట్ విరిగిపోయింది. అయినా కానీ బాల్ బౌండరీ దాటి సిక్స్ వెళ్లిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
Sehar Shinwari: పాకిస్థాన్ నటి మరోసారి బంపర్ ఆఫర్.. ఈసారి న్యూజిలాండ్కు
న్యూజిలాండ్ ఆటగాళ్లకు పాకిస్తాన్ షెహర్ షిన్వారీ ఆఫర్ ఇచ్చింది. ఈసారి న్యూజిలాండ్ బౌలర్ జిమ్మీని ఉద్దేశించి ట్వీట్ చేసింది. ‘‘హే జిమ్మీ నీష్ (జేమ్స్ నీషామ్) నీవు భారత జట్టును ఓడిస్తే గనుక, మేము పాకిస్థానీలం నిన్ను తదుపరి ప్రధానిగా ఎన్నుకుంటాం’’అంటూ ఓ కామెడీ ట్వీట్ చేసింది. అయితే ఇవాళ్టి మ్యాచ్ లో జేమ్స్ నీషామ్ ఆడటం లేదు. అయినా షెహర్ కు ఇలాంటి పరాభవాలు కొత్తేమీ కాదు. అందుకే ఈ నటిని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. -
IND vs NZ: న్యూజిలాండ్తో మ్యాచ్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ విషయమై టీమిండియా మాజీ కోచ్, దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రి స్పందించారు. ఈరోజు జరిగే గ్రూప్ దశ మ్యాచ్ లో కివీస్ చేతిలో ఇండియా ఓటమి పాలైనా తాను పెద్దగా పరిగణనలోకి తీసుకోబోనని రవిశాస్త్రి పేర్కొన్నారు. 2011 ప్రపంచకప్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇచ్చిన సూచనను ఈ సందర్భంగా శాస్త్రి గుర్తు చేశారు. -
Dragon fruit: ఈ పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా..!
డ్రాగన్ ఫ్రూట్.. ఇది చూడటానికి అందంగా కనిపిస్తుంది. తింటే కూడా ఆరోగ్యంగా ఉంటారు. డ్రాగన్ ఫ్రూట్ కొందరికి తెలియకపోయినప్పటికీ.. ఇది తిన్నారంటే శరీరానికి కావాల్సిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం మనదేశంలోనూ కూడా ఎక్కువగా పండిస్తున్నారు. ఈ పండ్లకు మార్కెట్ లో ధర ఎక్కువగానే ఉంటుంది. ఈ ఫ్రూట్ ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరంలో ఉండే కొన్ని వ్యాధులను నయం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. -
Team India: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్..!
2023 వన్డే ప్రపంచ కప్‌లో రేపు (ఆదివారం) భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోతుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్‌లు ఇప్పటి వరకు ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. అయితే ఈ కీలకమైన మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయడం భారత కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా కష్టంగా మారింది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్. -
SA vs ENG: ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం.. 229 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు
ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై సౌతాఫిక్రా ఘన విజయం సాధించింది. 229 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది.
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!