Team India: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: 2023 వన్డే ప్రపంచ కప్‌లో రేపు (ఆదివారం) భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోతుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్‌లు ఇప్పటి వరకు ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. అయితే ఈ కీలకమైన మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయడం భారత కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా కష్టంగా మారింది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్. ఇప్పటికే గాయం కారణంగా రేపు జరిగే మ్యాచ్ తో పాండ్యా దూరం కాగా.. అతని స్థానంలో సూర్యకుమార్ లేదా ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకునే ఆలోచన ఉండేది.
Read Also: Garba events: గర్బా వేడుకల్లో విషాదం.. గుండెపోటుతో 24 గంటల్లో 10 మంది మృతి
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
అందులో భాగంగానే ధర్మశాలలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ గాయపడినట్లు సమాచారం. అంతేకాకుండా ఇషాన్ కిషన్ కూడా తేనెటీగ బారిన పడినట్లు తెలుస్తోంది. త్రో డౌన్ సమయంలో సూర్యకుమార్ గాయపడ్డాడు. తర్వాత చేతికి కట్టు కట్టుకుని తిరిగొచ్చాడు. నివేదికల ప్రకారం.. ఇషాన్ కిషన్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తేనెటీగ కుట్టింది. ఇలాంటి పరిస్థితిలో.. అతను పూర్తిగా ప్రాక్టీస్ చేయలేకపోయాడు. దీంతో టీమిండియాకు ఇదొక భారీ షాక్ అని చెప్పవచ్చు. చూడాలి మరీ రేపటికి పరిస్థితులు ఎలా మారుతాయో.. ఎవరెవరు మ్యాచ్ లో ఆడుతారో.
Read Also: Kajal Aggarwal: కాజల్ కు అంత అన్యాయం చేస్తావా.. అనిల్ బ్రో.. ?
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!