Oscars 95: తొంభై శాతం ఆస్కార్ ఫలితాలు ఇలాగే ఉంటాయట!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరు ఎన్ని విధాలుగా చెప్పుకున్నా ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన సినిమా అవార్డులు ఏవంటే అమెరికాలో ప్రదానం చేసే ‘ఆస్కార్ అవార్డులు’ అనే చెప్పాలి. 2023 ఆస్కార్ అవార్డుల ఫలితాలు తేలడానికి మధ్యలో ఒక్కరోజే ఉంది. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఆస్కార్ ప్రిడిక్షన్స్ విడుదల చేశాయి. వాటిలో ఎక్కువ సంస్థలు పేర్కొన్న పేర్లను ఇక్కడ పొందుపరుస్తున్నాం. దాదాపుగా ఈ సారి ఆస్కార్ ఫలితాలు ఇవే అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డుల 23 విభాగాల్లో ఏది విజేతగా నిలుస్తుంది అన్నదానిపై ఐదు సంస్థలు ప్రిడిక్షన్స్ ప్రకటించాయి. ఈ జాబితాలను పరిశీలించగా, వాటిలో ఎక్కువ జాబితాల్లో చోటు సంపాదించినవి విజేతలుగా నిలచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1. బెస్ట్ పిక్చర్ : ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్
2. బెస్ట్ డైరెక్టర్: క్వాన్ అండ్ స్వెయినెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్)
(ఈ విభాగంలో ‘ద ఫ్యాబెల్మన్స్’ సినిమా ద్వారా స్టీవెన్ స్పీల్ బెర్గ్ కూ అవకాశం ఉందని మరికొన్ని జాబితాలు పేర్కొన్నాయి)
3. బెస్ట్ యాక్ట్రెస్: మిచెల్లీ యెవోహ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్)
(ఈ విభాగంలో ‘థార్’లో నటించిన కేట్ బ్లాంచెట్ కూ కొన్ని జాబితాలు చోటిచ్చాయి)
4. బెస్ట్ యాక్టర్: ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్)
5. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: కెర్రీ కండన్ (ద బన్షీస్ ఆఫ్ ఎనిసెరిన్)
6. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: కే హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్)
7. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: విమెన్ టాకింగ్ / ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్
8. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్
9. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్: గ్విల్లెర్మో డెల్ టోరోస్ పినోక్కియో
10. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్: ఆల్ దట్ బ్రీత్స్ (ఇండియా)/ నవల్నీ
11. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్: ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్
12. బెస్ట్ సినిమాటోగ్రఫి: జేమ్స్ ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్)
13. బెస్ట్ క్యాస్ట్యూమ్ డిజైన్: కేథరిన్ మార్టిన్ (ఎల్విన్)
14. బెస్ట్ ఫిలిమ్ ఎడిటింగ్: ఎడ్డీ హామిల్టన్ (టాప్ గన్: మేవరిక్)
15. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మార్క్ కలియర్, జాసన్ బేర్డ్, ఆల్డో సిగ్నోరొట్టి (ఎల్విస్)
16. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: ఫ్లారెన్సియా మార్టిన్, ఆంటోనీ కార్లినో (బాబిలోన్)
17. బెస్ట్ స్కోర్: వోల్కర్ బెర్టెల్మన్ (ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్)
18. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : “నాటు…నాటు…” (ట్రిపుల్ ఆర్- తెలుగు)
19. బెస్ట్ సౌండ్: మార్క్ వెయిన్ గార్టన్, జేమ్స్ హెచ్.మాథర్, అల్ నీల్సన్, క్రిస్ బర్డన్, మార్క్ టేలర్ (టాప్ గన్:మేవరిక్)
20. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : జో లెటరీ, రిచర్డ్ బనెహామ్, ఎరిక్ సైండన్, డేనియల్ బారెట్ట్ (అవతార్:ద వే ఆఫ్ వాటర్)
21. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్ అండ్ ద హార్స్
22. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్: ది ఎలిఫెంట్ విస్పరర్స్ (ఇండియా)
23. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: లి పిపుల్లే
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!