The Warriorr : విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి… ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ది వారియర్”. రామ్ తొలిసారిగా లింగుసామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఇది ఆయన మొదటి ద్విభాషా చిత్రం. ఈ చిత్రంతోనే రామ్ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా నుంచి హీరోయిన్ కృతిశెట్టి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. పోస్టర్‌లో కృతి శెట్టి ఒక ట్రెండీగా కూల్ లుక్ లో షర్ట్, జీన్స్ ధరించి స్కూటర్ నడుపుతోంది. ఆమె పాత్ర పేరు విజిల్ మహాలక్ష్మి అని మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
Read Also : Valentines Day : ఆర్జీవీ ప్రేమ పాఠాలు… అడ్వైజ్ ఏమిటంటే ?
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
లింగుసామి యాక్షన్ ఎంటర్‌టైనర్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే “ది వారియర్” నుంచి విడుదలైన హీరో ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది.
తాజావార్తలు
-
OTR: నెల్లూరులో ప్రజారాజ్యం ఫార్ములా ఫాలో అవుతున్న జనసేన..?
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!