-
Kajal Aggarwal : రెండవ బిడ్డ ఆన్ ది వే… నిషా స్పెషల్ పోస్ట్
అందాల సుందరి కాజల్ అగర్వాల్ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాజల్ తో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని కాజల్ సోదరి నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ పోస్ట్ తో తెలియజేసింది. కాజల్‌తో కలిసి ఉన్న ఒక అందమైన పిక్ ను షేర్ చేస్తూ నిషా తన ఆనందాన్ని పంచుకుంది. Read also : Radhe Shyam : సూపర్ కూల్ గా […] -
Radhe Shyam : సూపర్ కూల్ గా “ఈ రాతలే” సాంగ్ ప్రోమో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ “రాధే శ్యామ్”. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ‘రాధేశ్యామ్’ విడుదలకు పెద్దగా సమయం లేకపోవడంతో మేకర్స్ మరోమారు ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా మేకర్స్ “ఈ రాతలే” సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ సాంగ్ హిందీ వెర్షన్ “జాన్ హై మేరీ” సాంగ్ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ కూల్ గ్లింప్స్ […] -
Jhund Trailer : ఫుట్‌బాల్ కోచ్‌గా అమితాబ్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. ఆయన ఫుట్ బాల్ కోచ్ గా నటించిన ‘ఝుండ్’ ట్రైలర్ విడుదల అయింది. ఈ సినిమా మార్చి 4న థియేటర్లలో విడుదల కానుంది. ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న మరో బయోపిక్ మూవీ. ఇందులో అమితాబ్ ఎన్.జి.వో స్లమ్ సోకర్ ఫౌండర్ విజయ్ బర్సే పాత్రలో కనిపించనున్నారు. వీధిబాలలను ఫుట్ బాల్ టీమ్ గా తయారు చేసే ప్రొఫెసర్ పాత్రలో అమిబాబ్ జీవించారనే చెప్పాలి. 2019ల […] -
SSMB28 : తమిళ స్టార్ లేడట… పుకార్లకు ఫుల్ స్టాప్
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రం “SSMB28” ఇటీవలే గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి రావడానికి చాలా సమయం పడుతుందని టాక్. ఈ గ్యాప్ సినిమాపై పలు ఊహాగానాలు రావడానికి అవకాశం వచ్చింది. ఇటీవల సినిమా గురించి ఓ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ రూమర్ ఏమిటంటే… తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ను #SSMB28లో ఓ కీలకపాత్ర […] -
Sridevi death anniversary : జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
అతిలోక సుందరి శ్రీదేవి మనల్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లి మరో సంవత్సరం పూర్తి అయ్యింది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి అకాల మరణం లక్షలాది మంది అభిమానుల హృదయాలను కలచి వేసింది. శ్రీదేవి కన్నుమూసి నాలుగేళ్లు అవుతున్న తరుణంలో దివంగత నటికి హృదయపూర్వక నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా ఆమె మరణ వార్షికోత్సవం సందర్భంగా తన తల్లిని గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. […] -
Bheemla Nayak Event : త్రివిక్రమ్ సైలెన్స్… ఆయన కోసమేనా?
హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిన్న రాత్రి “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, రానా, త్రివిక్రమ్, దర్శకుడు సాగర్ చంద్ర, తమన్ లతో పాటు ముఖ్య అతిథిగా కేటీఆర్ కూడా విచ్చేశారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “త్రివిక్రమ్ లేని భీమ్లా నాయక్ లేడు” అంటూ చెప్పడం విశేషం. అయితే తన పవర్ ఫుల్ స్పీచ్ తో అందరినీ మంత్రముగ్దులను చేసే […] -
Bheemla Nayak Event : నిత్యామీనన్ మిస్సింగ్… రీజన్ ఇదేనా ?
సూపర్ హిట్ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ అధికారిక రీమేక్ “భీమ్లా నాయక్”. ‘భీమ్లా నాయక్’లో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, బ్రహ్మాజీ, రఘుబాబు, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలుపోషిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి […] -
Bheemla Nayak : కేటీఆర్ ట్వీట్స్… టీంపై ఆసక్తికర పోస్ట్
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు టీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ ట్విటర్‌లోకి వెళ్లి “భీమ్లా నాయక్” టీమ్ గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. “నా సోదరులు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, తమన్, దర్శకుడు సాగర్ […] -
Poonam Kaur : ఆర్జీవీని టార్గెట్ చేసిన బ్యూటీ… మరో డైరెక్టర్ నీ వదల్లేదుగా !!
పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్ తాజాగా ఆర్జీవీని టార్గెట్ చేసింది. పైగా మరో డైరెక్టర్ నూ ఇన్వాల్వ్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. “పాలిటిక్స్ ఎంటర్టైన్మెంట్ గా మారితే ఎంటర్టైన్మెంట్ పాలిటిక్స్ గా మారాయి” అంటూ మొదలెట్టిన పూనమ్ ఆర్జీవీ చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ సమాధానం ఇచ్చింది. ఆర్జీవీ నిన్న రాత్రి జరిగిన “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన వీడియోను […] -
Bheemlanayak and Godfather: ఒకే సెట్‌లో చిరు, పవన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు ఒక అద్భుతమైన వీడియోను విడుదల చేసి మెగా అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. రామ్ చరణ్ సోషల్ మీడియాలోకి “గాడ్ ఫాదర్” షూటింగ్‌లో బిజీగా ఉన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి “భీమ్లా నాయక్” సెట్‌ను సందర్శించి, తన సోదరుడు, నటుడు పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” బృందంతో గడిపిన ఆనందకరమైన క్షణాలను పంచుకున్న […]
తాజావార్తలు
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
-
Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
-
Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
-
CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!