-
HBD Nani : భలే భలే సింగరాయ…!
(ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు)‘నాని’ ఈ పేరే జనాన్ని ఇట్టే కట్టిపడేస్తుంది. తెలుగునాట ఎందరో నానీలు ఉన్నారు. చిత్రసీమలో మాత్రం నాని తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అతనికి ఎవరి అండాదండా లేకున్నా, తారాపథంలో తకధిమితై అంటూ సాగుతున్నాడు. నాని సినిమా వస్తోందంటే చాలు అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆశిస్తున్నారు జనం. నిజంగానే నాని చిత్రాల్లో ఏదో ఓ వైవిధ్యం ఇట్టే కనిపిస్తుంది.. అదీగాక నానిని చూడగానే మనకు బాగా పరిచయమున్న వాడిలా కనిపిస్తాడు. […] -
Bheemla Nayak : హాఫ్ మిలియన్ దాటేసిన ప్రీ సేల్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. చాలా రోజుల నుంచి టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ‘భీమ్లా నాయక్’ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశాయి. ట్రైలర్ రికార్డులను బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తుంటే, ఈరోజు జరగనున్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున సన్నాహాలు […] -
Aha: ‘సెహరి’ ఆహా అనిపించేది ఎప్పుడంటే!
హర్ష కానుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సెహరి’. ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇదే నెల 11న జనం ముందుకు వచ్చింది. యువతరం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రశాంత్ విహారి సంగీతం మ్యూజిక్ లవర్స్ ను మెస్మరైజ్ చేయగా, అభినవ్ గోమటం సిట్యుయేషనల్ కామెడీ ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించింది. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగానూ మంచి పేరు తెచ్చుకున్న ‘సెహరి’ ఇదే నెల 25న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల […] -
Sanya Malhotra: హిందీలోకి ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’!
గత యేడాది జనవరిలో విడుదలైన మలయాళ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ వీక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. వంటగదికి పరిమితమైపోయిన భారతీయ మహిళ మనోభావాలను దర్శకుడు జియో బేబీ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఎంతో సున్నితమైన అంశాన్ని అందరూ ఆమోదించేలా తెరపై చూపించాడు. నిమిషా సజయన్, సూరజ్ వెంజరమూడ్ భార్యభర్తలుగా చక్కని నటన కనబరిచారు. ఇదే చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలో రీమేక్ చేస్తున్నారు. Read Also : Bheemla Nayak Pre-release Event : […] -
Kiran Abbavaram: ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’!
శతాధిక చిత్ర దర్శకుడు, స్వర్గీయ కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమాను ప్రారంభించింది. కార్తిక్ శంకర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీస్తున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని లహరి మ్యూజిక్ ద్వారా […] -
Bheemla Nayak Pre-release Event : ‘పుష్ప’ మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఆ బాధ్యత పోలీసులకే !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోమవారం జరగాల్సిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా ఫిబ్రవరి 23కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక జరగనుంది. పవన్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఈవెంట్ కు అభిమానులు భారీగా తరలిరానున్నారు. అయితే ఇంతకుముందు ఇదే వేదికగా […] -
Aadavallu Meeku Joharlu : “మాంగళ్యం” సాంగ్… చుక్కలు చూపిస్తున్నారంటున్న శర్వా
యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన “ఆడవాళ్లు మీకు జోహార్లు” మార్చి 4న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా మూవీలోని నాల్గవ పాట “మాంగళ్యం”ను ఆవిష్కరించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట “మాంగళ్యం తంతునానేనా” అంటూ సాగుతూ… పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతున్న హీరో నిరాశను వ్యక్తం చేస్తుంది. అతని నిరాశకు కుటుంబం ఎలా అడ్డు […] -
Bheemla Nayak Trailer : ‘వకీల్ సాబ్’ రికార్డ్ బ్రేక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌కి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన “భీమ్లా నాయక్” 2020 చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్. థమన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్‌గా రవి కె. చంద్రన్, ఎడిటర్‌గా నవీన్ నూలి బాధ్యతలు చేపట్టారు. ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న […] -
Bheemla Nayak : ట్రైలర్ పై రామ్ చరణ్ రివ్యూ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” ట్రైలర్ ఫిబ్రవరి 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇద్దరు హీరోల మధ్య ట్రైలర్ లో వచ్చే పవర్ పంచ్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు, నిత్యా మీనన్ పోషించిన పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ […] -
Dhanush New Home : కోట్లలో ఖర్చు చేస్తున్న హీరో
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు సినిమాపై దృష్టి సారించాడు. ఇటీవలే భార్య ఐశ్వర్య రజనీకాంత్ తో విడాకుల విషయం ప్రకటించి సంచలనం సృష్టించిన ధనుష్ మళ్ళీ మనసు మార్చుకుని, ఇద్దరూ కొంతకాలం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ధనుష్ హైదరాబాద్‌లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సర్’ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆగస్ట్ 2022న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ధనుష్ చెన్నైలోని తన కొత్త ఇంటి కోసం రూ.300 కోట్లు […]
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..