RRR : ఎట్టకేలకు “రాధేశ్యామ్” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ రిజల్ట్ సంగతెలా ఉన్నా… చాన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. ఇక ఇప్పుడు అందరూ “ఆర్ఆర్ఆర్” వైపు చూస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌గా విడుదల కానుంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో మరోసారి సినిమా ప్రమోషన్లు చేయడానికి జక్కన్న భారీ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. RRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. […]
మరో స్టార్ డాటర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటీకే చిరంజీవి కుమార్తె సుష్మిత, అశ్విని దత్ కుమార్తె ప్రియాంక, గుణశేఖర్ కుమార్తెలు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరంతా హీరోయిన్లుగానో నటీమణులు గానో కాకుండా నిర్మాతలుగా మారి, OTT ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు కూతురు, ప్రభాస్ సోదరి కూడా ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈమె కూడా నిర్మాతగానే అడుగు పెట్టబోతోంది. ప్రసీద ఉప్పలపాటి ఓటీటీ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సిద్ధమైందని […]
అందరి దృష్టిని ఆకర్షించిన పాన్ ఇండియా ప్రేమ కథ ‘రాధేశ్యామ్’ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కానీ సినిమాలో కన్పించిన అందమైన ప్రదేశాల గురించి మాత్రం చర్చ నడుస్తోంది. అయితే తాజాగా సినిమాలో ప్రేరణ పాత్రలో కన్పించిన పూజాహెగ్డే ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ‘రాధే శ్యామ్’లోని ‘ఆషికి ఆ గయీ’ పాటను గడ్డకట్టించే చలిలో చిత్రీకరించారని, సహనటుడు ప్రభాస్‌తో కలిసి తీవ్రమైన వాతావరణ పరిస్థితులను […]
బిగ్ బాస్ నాన్‌స్టాప్ హౌస్‌లో రెండో వారం నామినేషన్లపై ఆసక్తి నెలకొంది. గత వారం ఎలిమినేషన్ లో ముమైత్ ఖాన్ ని బయటకు పంపగా, ఈ వారం మొత్తం 11 మంది నామినేషన్లలో ఉన్నారు. ఇందులో 7 మంది సీనియర్లు, నలుగురు జూనియర్లు ఉన్నారు. అయితే డేంజర్ జోన్‌లో ముగ్గురు మాత్రమే కనిపిస్తున్నారు. వారిలో అనిల్ రాధోడ్, మిత్ర శర్మ, శ్రీరాపాక ఉన్నారు. నిజానికి నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టల్ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే […]
Raja Deluxe మూవీపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. ‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్లలో ఇకపై చిన్న సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అని ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు రెబల్ స్టార్. ప్రభాస్ తన ప్రస్తుత ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి విరామం లేకుండా పని చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో Raja Deluxe చిత్రానికి ఇటీవలే సంతకం చేశారు. ఇక ఈ సినిమాను కేవలం రెండు షెడ్యూల్‌లలో పూర్తి చేయబోతున్నారట. హారర్-కామెడీ కలయికలో కథాంశంతో రూపొందిన […]
లోకనాయకుడు కమల్ హాసన్‌తో పాటు ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “విక్రమ్”. సౌత్‌లో అత్యంత అంచనాలు ఉన్న సినిమాలలో ఇది కూడా ఒకటి. తాజాగా ‘విక్రమ్’ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ తో సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అందులో కమల్ హాసన్ కిల్లర్ లుక్ లో సూట్ ధరించి, తుపాకీని పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇక సినిమా విడుదల తేదీ విషయానికొస్తే… మార్చి 14న ఉదయం 7 గంటలకు ప్రకటిస్తామంటూ ప్రేక్షకులను […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “రాధే శ్యామ్” చిత్రానికి హ్యాపెనింగ్ మ్యూజిక్ కంపోజర్ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సంగతి తెలిసిందే. “రాధే శ్యామ్” ఈరోజుశుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే కొంతమంది మాత్రం సినిమా స్లోగా ఉందని పెదవి విరుస్తున్నారు. అలాంటి వారికి కౌంటర్ ఇచ్చేలా ఉన్న ఓ హిలేరియస్ మీమ్ ను తమన్ షేర్ చేసి, ప్రభాస్ ఫ్యాన్స్ ను […]
ఇటీవలి కాలంలో ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో “రాధే శ్యామ్” ఒకటి. చాలా కాలం నిరీక్షణ తరువాత ఎట్టకేలకు ఈరోజు విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. “రాధేశ్యామ్”లో కృష్ణంరాజు పరమహంస అనే పాత్రను పోషించారు. ప్రభాస్, కృష్ణంరాజు కాంబోలో వచ్చిన మూడవ చిత్రం “రాధేశ్యామ్”. ఇంతకుముందు వీరిద్దరూ రెబల్, బిల్లా చిత్రాల్లో స్క్రీన్ ను […]
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్” ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం నిరీక్షణ తర్వాత ఈ రోజు అంటే మార్చి 11న థియేటర్లలోకి ప్రభాస్ సినిమా రావడంతో అభిమానుల సంతోషానికి అంతులేకుండా పోయింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే తాజాగా 100 టికెట్లు కావాలంటూ విజయవాడ మేయర్ రిక్వెస్ట్ చేస్తూ మల్టీప్లెక్స్ యజమానికి రాసిన లేఖ ఇప్పుడు […]
దేశవ్యాప్తంగా “రాధేశ్యామ్” సందడి మొదలైంది. ఏ థియేటర్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానుల రచ్చ కన్పిస్తోంది. స్లోగా సాగే లవ్ స్టోరీ అని రివ్యూలు వచ్చినప్పటికీ అభిమానుల హంగామా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక తెలంగాణాలో ఇప్పటికే బెనిఫిట్ షోలు వేయగా, ఆంధ్రాలో మాత్రం బెనిఫిట్ షోలకు అనుమతి లభించలేదు. కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం ‘రాధే శ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు టికెట్ ధరలను 10 రోజుల […]