RRR : గ్రాండ్ ఈవెంట్స్ కన్ఫర్మ్… జక్కన్న స్కెచ్ ఏంటంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR : ఎట్టకేలకు “రాధేశ్యామ్” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ రిజల్ట్ సంగతెలా ఉన్నా… చాన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. ఇక ఇప్పుడు అందరూ “ఆర్ఆర్ఆర్” వైపు చూస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌గా విడుదల కానుంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో మరోసారి సినిమా ప్రమోషన్లు చేయడానికి జక్కన్న భారీ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. RRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఈ నెల 19న గ్రాండ్ గా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మేకర్స్ దృష్టి సారించారు.
Read Also : Radhe Shyam : గడ్డకట్టించే చలిలో పూజా, ప్రభాస్ కష్టాలు !
Also Read
చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నట్టుగానే బుర్జ్ ఖలీఫాలో RRR గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఆందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉండబోతోందట. అంతేకాదు ప్రీ రిలీజ్ వేడుకకు సినిమాలో నటించిన తారలంతా తప్పకుండా హాజరు కావాలని రాజమౌళి చెప్పారట. ఇక ఆ తరువాత అంటే మార్చి 19న బెంగళూరులోని చిక్కబల్లాపూర్‌లో ఓ ప్రమోషనల్ ఈవెంట్ జరగనుంది. ఇక వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న RRR చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా, అలియా భట్, ఒవిలియా మోరిస్, శ్రియ, అజయ్ దేవగన్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!