-
Vikram Release Date: మేకింగ్ వీడియోతో అనౌన్స్‌మెంట్
కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్’ మూవీ మేకింగ్ గ్లింప్స్ తో పాటు విడుదల తేదీని కూడా తాజాగా విడుదల చేశారు మేకర్స్. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ స్వయంగా నిర్మించారు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్‌ల కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ఇది. ఇందులో శివాని […] -
Music N Play: ‘ఫ్యామిలీ సింగర్స్’ శ్రీకృష్ణ, మాళవికతో ఫన్నీ ఎపిసోడ్!
‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ వారం సీనియర్ మోస్ట్ యంగెస్ట్ సింగర్ మాళవిక, శ్రీకృష్ణ పాల్గొనడం ఓ విశేషం. తనకు చిన్నప్పటి నుండి శ్రీకృష్ణ, మాళవికతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పాడు సాకేత్. అంతే కాదు… వేదిక మీదకు కృష్ణను అన్నయ్యా అనిపిలిచి, మాళవికను అత్తమ్మ అని సంభోదించాడు. అయితే… షో ప్రారంభానికి ముందే… ఆమె తనకు అత్తమ్మ ఎలా అయ్యిందో కూడా మాళవిక ద్వారానే చెప్పించాడు. చిన్నవయసులో ‘గంగోత్రి’ […] -
Radhe Shyam : నెటిజన్లకు క్లాస్ పీకిన సినిమాటోగ్రాఫర్… విమర్శలపై ఫైర్
శుక్రవారం భారీ అంచనాలతో విడుదలైన “రాధే శ్యామ్” సినిమాపై ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. కొంతమంది నెటిజన్లు సినిమా నిర్మాతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో లెన్స్ వెనుక ఉన్న వ్యక్తి మనోజ్ పరమహంస ఇన్‌స్టాగ్రామ్‌లో విమర్శించే వారికి గట్టిగానే క్లాస్ పీకారు. “సినిమాల కథాంశం, స్క్రీన్‌ప్లే, పనితీరు గురించి విమర్శకులు బాగా మాట్లాడతారని నేను అంగీకరిస్తున్నాను. కథ, […] -
Disastrous Weekend : అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన హీరోలు
Disastrous Weekend 2022 మార్చ్ 11… సినీ ప్రియులకు బాగా గుర్తుండిపోయే రోజు కావచ్చు. ఎందుకంటే ఆ రోజు విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అటు బిగ్ స్క్రీన్ పై విడుదలైన “రాధేశ్యామ్”కు మిశ్రమ స్పందన వస్తే, ఓటిటిలో వచ్చిన నాలుగైదు సినిమాలు పూర్తిగా నిరాశ పరిచాయి. మొత్తానికి సినిమా చరిత్రలో మరో డిజాస్టర్ వీకెండ్ గా మార్చ్ 11, శుక్రవారం నిలిచింది. సాధారణంగా ఇండస్ట్రీ మొత్తం సెంటిమెంట్ గా భావించే శుక్రవారం వచ్చిందంటే బాక్స్ […] -
Paruchuri: స్టార్ రైటర్ ఫోటో చూసి షాకైన ఫ్యాన్స్!
పరుచూరి బ్రదర్స్… కొన్ని దశబ్దాల పాటు తెలుగు సినిమా రంగాన్ని ఏలారు. ఏజీ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ, సినిమాలకు రచన చేసేవారు అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు. ఉయ్యూరు కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తూ అన్నయ్యకు అప్పుడప్పుడూ రచనల్లో సాయం అందించేవాడు చిన్నవాడు గోపాలకృష్ణ. వీరిద్దరికీ ‘పరుచూరి బ్రదర్స్’గా నామకరణం చేసి ఆశీర్వదించిన ఘనత నందమూరి తారక రామారావుది. అప్పటి నుండి కొన్ని దశాబ్దాలపాటు తెలుగు సినిమా రంగంలో రచయితలుగా చక్రం తిప్పారు ఈ అన్నదమ్ములు. […] -
Maaran : ధనుష్ పై దారుణమైన ట్రోలింగ్ !!
Maaran కోలీవుడ్ స్టార్ ధనుష్ కథకు మంచి ప్రాధాన్యమున్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తారన్న విషయం తెలిసిందే. అయితే కొన్నిసార్లు స్టార్స్ స్క్రిప్ట్ ల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేస్తూ ఉంటారు. తాజాగా ధనుష్ కూడా అలాగే చేసినట్టున్నాడు. మార్చ్ 11న ధనుష్ నటించిన “మారన్” అనే చిత్రం నేరుగా డిజిటల్ రిలీజ్ అయ్యింది. శుక్రవారం నుండి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్ […] -
Bellamkonda Suresh : చీటింగ్ కేసుపై రియాక్షన్… నిర్మాత వార్నింగ్
ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కొడుకు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీద చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ “85 లక్షల రూపాయలు తీసుకున్నాను అంటూ నాపై ఆరోపణ వచ్చింది. నన్ను బ్యాడ్ చేయడానికి శరణ్ ఈ ఆరోపణలు చేశారు. కోర్టులో ప్రైవేటు పిటీషన్ వేశాడు.. అతని దగ్గర ఆధారాలు తీసుకురావాలంటూ శరణ్ కు నోటీసులు ఇచ్చింది కోర్టు. నా పిల్లలు నా […] -
Major : స్పెషల్ ప్లాన్ అంటూ అడివి శేష్ ‘మేజర్’ అప్డేట్
Major అనే ఆసక్తికరమైన సినిమాతో ప్రామిసింగ్ యాక్టర్ అడివి శేష్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా నటించారు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ+ఎస్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఎట్టకేలకు మే 27న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనాతో పాటు పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన విషయం […] -
NBK107 : సెట్లో మరో స్టార్ డైరెక్టర్ సందడి
NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బాలకృష్ణ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో, డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. బాలయ్య సరసన నటి శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్‌లో నటించేందుకు ఎంపికయ్యారు. […] -
Michael : పాన్ ఇండియా సినిమాలో వరుణ్ సందేశ్
Michael యంగ్ హ్యాండ్సమ్ యాక్టర్ సందీప్ కిషన్ నెక్స్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా తారాగణంతో మరో యంగ్ హీరో చేరిపోయాడు. టాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ వరుణ్ సందేశ్ Michael లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగుతో వరుణ్ సందేశ్ మరోమారు పాపులారిటీని సంపాదించుకున్న […]
తాజావార్తలు
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్‌గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్‌లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..