-
Ajith Kumar : 30 ఇయర్స్ ఇండస్ట్రీ… ఫ్యాన్స్ కు, హేటర్స్ కు స్పెషల్ మెసేజ్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అజిత్ హీరోగా నటించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వాలిమై’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక నేటితో అజిత్ చిత్ర పరిశ్రమలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అజిత్ తన అభిమానులకు, హేటర్స్ కు, ఇతరులకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశం ఇచ్చారు. స్టార్ అజిత్ పర్సనల్ మేనేజర్ సురేష్ చంద్ర […] -
Satya Film Institute Launch : సత్య మాస్టర్ మరో ప్రయత్నం
ప్రముఖ రైటర్, డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారు, దర్శకుడు ప్రసన్నకుమార్, నటులు జీవితా రాజశేఖర్,సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, హీరో సంపూర్ణేష్ బాబు, గణేష్ మాస్టర్ ల చేతుల మీదుగా “సత్య ఫిల్మ్ ఇన్స్ట్యూట్” ఘనంగా ప్రారంభమైంది. సినిమాలో నటించాలంటే డైలాగ్స్, డ్యాన్స్ ఉంటే సరిపోదు వీటికి తోడు యాక్టింగ్, ఫైటింగ్ ఇలా ఎన్నో రకాల మెళుకువల్లో శిక్షణ పొందాలి. అలాంటి వారికోసం అన్నీ ఒకే చోట శిక్షణ ఇచ్చేలా సరికోత్త ఇన్స్ట్యూట్ మనముందుకు వచ్చింది. డ్యాన్సర్ […] -
BAFTA Awards : లతా మంగేష్కర్ కు ప్రత్యేక నివాళి
BAFTA Awards : 2022 బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ మార్చి 13 ఆదివారం లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగాయి. 75వ వార్షిక BAFTASను రెబెల్ విల్సన్ హోస్ట్ చేశారు. 2006లో చలనచిత్రం, ఆటలు, టెలివిజన్ పరిశ్రమలలో మరణించిన తారలను గుర్తించేందుకు BAFTA In Memory Of అనే కొత్త విభాగాన్ని స్థాపించింది. ఈ ఏడాది ఈ జాబితాలో లతా మంగేష్కర్ కూడా చోటు దక్కించుకున్నారు. దిగ్గజ గాయని ఫిబ్రవరి 6న తుది శ్వాస […] -
Baahubali 3: బిగ్ అప్‌డేట్ ఇచ్చిన జక్కన్న
Baahubali 3 : ట్రెండ్ సెట్టర్, గేమ్ ఛేంజర్, భారతీయ సినిమాకు గర్వకారణం… ఈ మూవీ టాలీవుడ్ సినిమా చరిత్రను మార్చేసింది. సినిమాతో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ పీక్స్ లో స్టార్ డమ్ ను ఎంజాయ్ చేశారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తో పాటు ఇతర నటీనటులందరూ మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అందరూ Baahubali 3 కోసమే ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, రాజమౌళి కాంబోలో […] -
Jayamma Panchayathi : తుది తీర్పు వచ్చింది.. రిలీజ్ డేట్ ఫిక్స్
Jayamma Panchayathi ప్రముఖ హోస్ట్, యాంకర్ సుమ కనకాల నటిస్తున్న తాజా చిత్రమన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. విలేజ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అయితే తాజాగా Jayamma Panchayathi సినిమా విడుదల తేదీని ఫన్నీ వీడియోతో అనౌన్స్ […] -
Boyapati Srinu : రతనాల సీమపై మాస్ డైరెక్టర్ ఆవేశపూరిత స్పీచ్
Boyapati Srinu దర్శకత్వంలో రూపొందిన “అఖండ” చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ నటన, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ చిత్రం 2021 డిసెంబర్ 2న విడుదలైంది. ‘అఖండ’ తరువాత ఇప్పటి వరకు చాలా పెద్ద సినిమాలు విడుదలైనప్పటికీ… ఒక్కటంటే ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ ను “అఖండ”లా షేక్ చేయలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదలై 100 రోజులు పూర్తవ్వడంతో ఓ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. […] -
Varsha Bollamma : పెళ్లి, ప్రెగ్నెంట్ ?… నెటిజన్ల ప్రశ్నలకు హీరోయిన్ రియాక్షన్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజాగా “స్టాండప్ రాహుల్” అనే చిత్రంతో వస్తున్నాడు. సాంటో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ హై ఫైవ్ పిక్చర్స్ బ్యానర్స్ పై నంద్ కుమార్ అబ్బినేని భరత్ మాగులూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన వర్ష బొల్లమ్మ […] -
NBK107 : సెట్లో డైరెక్టర్ బర్త్ డే సెలెబ్రేషన్స్… పిక్స్ వైరల్
NBK107 నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న NBK107 సెట్లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సెలెబ్రేషన్స్ లో బాలయ్య కూడా పాలు పంచుకున్నాడు. చిత్రబృందం సమక్షంలో గోపీచంద్ కేక్ […] -
BIGG BOSS Non Stop: హౌజ్ నుంచి వర్మ బ్యూటీ అవుట్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు ఓటిటి వెర్షన్ “బిగ్ బాస్ నాన్-స్టాప్” ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతిరోజూ హౌస్‌మేట్స్ కోసం ఆసక్తికరమైన టాస్క్‌లతో బలంగా, తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పోటీదారులు సూపర్ త్రో, స్మగ్లర్లు వర్సెస్ పోలీసుల వంటి టాస్క్‌లను గెలవాలనే డ్రామా, ఎమోషన్, అత్యుత్సాహంతో కూడిన ఎపిసోడ్‌లను స్ట్రీమ్ చేశారు. టాస్కులలో ఛాలెంజర్స్ అండ్ వారియర్స్ ఇద్దరూ టాస్క్‌లను గెలవడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఇక ఈవారం ఎలిమినేషన్ లో శ్రీ రాపాక, అనిల్, […] -
Project K : మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో నాగ్ అశ్విన్
యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం తన కొత్త మూవీ “ప్రాజెక్ట్ కే” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. “ప్రాజెక్ట్ కే”లో ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ చీఫ్ వేలుతో కలిసి చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీని సందర్శించారు. తరువాత ఆ ఫోటోలను దర్శకుడు ట్వీట్ చేస్తూ “ఎంత అందమైన క్యాంపస్… ఇక్కడ ప్రకృతి అత్యాధునిక సాంకేతికతను కలుస్తుంది… వేలు అండ్ టీంతో […]
తాజావార్తలు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?