-
Rashmika Mandanna : యంగ్ హీరోతో నేషనల్ క్రష్ రొమాన్స్
Rashmika Mandanna ఇటీవల “ఆడవాళ్లు మీకు జోహార్లు” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమాతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ చిత్రీకరణకు సిద్ధమవుతన్న ఈ బ్యూటీ మరో యంగ్ హీరోతో రొమాన్స్ చేయబోతోందని బజ్. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మీద శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా రామ్ కి 20వ సినిమా. ఈ సినిమా అధికారిక ప్రకటన […] -
Bigg Boss Non Stop : నామినేషన్లలో 12 మంది… పక్కపక్కనే ఉంటూ గోతులు…
బిగ్ బాస్ నాన్‌స్టాప్ గొడవల మధ్య మరో వారం నామినేషన్‌కు రంగం సిద్ధమైంది. తాజాగా 12 మంది కంటెస్టెంట్లు ఎవిక్షన్‌కి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షో నుంచి ముమైత్ ఖాన్, శ్రీరాపాక ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. మొత్తానికి ఈ వారం అఖిల్, మహేష్, హమీద, నటరాజ్, అరియానా, బిందు, మిత్రా, శివ, చైతు, తేజస్వి, అజయ్, స్రవంతి నామినేట్ అయ్యారు. Read Also : Balakrishna’s Next : అనిల్ రావిపూడి అప్డేట్… ఎంత […] -
Roshan : సీనియర్ హీరో తనయుడి పేరు చేంజ్… కలసి వస్తుందా ?
స్టార్ పిల్లలు సినిమా పరిశ్రమలోకి సులభంగా ప్రవేశిస్తారనే టాక్ ఇప్పటికీ ఉంది. అయితే ఎంట్రీ సులభమే అయినప్పటికీ, ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. చాలా మంది స్టార్ కిడ్స్ తమ తల్లిదండ్రులలాగా స్టార్స్ అవ్వకపోవడానికి కారణం ఇదే. నిర్మలా కాన్వెంట్, పెళ్లిసందడి వంటి సినిమాలతో బాలనటుడిగా, హీరోగా రెండు సార్లు టాలీవుడ్ రంగప్రవేశం చేసిన సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే తాజాగా ఈ […] -
Balakrishna’s Next : అనిల్ రావిపూడి అప్డేట్… ఎంత వరకు వచ్చిందంటే ?
Balakrishna and Anil Ravipudi కాంబోలో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్ గురించి యంగ్ ఓపెన్ అయ్యాడు. గత ఏడాది ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి, అభిమానులు మరిన్ని అప్‌డేట్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దీని గురించి ఇప్పుడే ఎలాంటి వివరాలు వెల్లడించలేమని, త్వరలోనే సినిమా ఉంటుందని అనిల్ అన్నారు. “బాలయ్య వేరే సినిమా షూటింగ్ లో ఉన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో […] -
Anil Ravipudi: పాన్ ఇండియా సినిమాలు కాదు.. కానీ పక్కా పైసా వసూల్
Anil Ravipudi : యంగ్ అండ్ ట్యాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ F3. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం మే 27న థియేటర్లలోకి రానుంది. ఈ ఫన్ రైడ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. అభిమానులు F3 విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఒక న్యూస్ పోర్టల్‌తో జరిగిన చిట్ చాట్ […] -
RRR : వేటగాడు వచ్చే వరకే… గడ్డ కట్టించే చలిలో చెర్రీ ఫ్యాన్స్… పిక్ వైరల్!
RRR రాజమౌళి రాబోయే మాగ్నమ్ ఓపస్ సందడి మొదలైంది. ఇక సినిమాను ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, చరణ్ ఫ్యాన్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. తాజాగా చెర్రీ అభిమానులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే తారక్ అభిమానులు టిక్కెట్లను భారీగా కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా చరణ్ ఫ్యాన్స్ బ్రిటీష్ సామ్రాజ్యంలోని అసంతృప్తులను వేటాడే “హంటర్” అని ట్రైలర్ లో ఉన్నట్లుగా […] -
Arabic Kuthu Song : మతి పోగొడుతున్న “హలమతి హబీబో”… మరో రికార్డు బ్రేక్
Arabic Kuthu Song అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తోంది. “హలమతి హబీబో” జోరును ఇప్పట్లో ఆపడం ఎవరితరం అయ్యేలా కన్పించడం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అప్ కమింగ్ మూవీ “బీస్ట్”లోని ఫస్ట్ సాంగ్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ చార్ట్‌బస్టర్ ట్రాక్ యూట్యూబ్ లో మోస్ట్ లైక్డ్ ఇండియన్ సాంగ్ గా మారింది. ఇప్పటికి ఈ పాట 4.6 మిలియన్లకు పైగా లైక్‌లను దాటింది. అలాగే అతి తక్కువ సమయంలో ఈ అరుదైన ఘనతను […] -
Udumb: తెలుగులోకి మరో మలయాళ రీమేక్!
మలయాళంలో మంచి విజయం సాధించిన ‘ఉడుంబు’ చిత్రం తెలుగు రీమేక్ హక్కుల్ని గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకున్నారు. గతంలో శ్రీధర్ ‘చిత్రాంగద’, ‘ఇదం జగత్’, ‘మంత్ర’, ‘మంగళ’ చిత్రాలతో పాటు ‘కుమారి 21 ఎఫ్’ మూవీని కన్నడలో రీమేక్ చేశారు. ప్రస్తుతం రమ్యకృష్ణతో కన్నడలో ‘శివగామి’ చిత్రం నిర్మిస్తున్నారు. మలయాళంలో కె.టి. తమరక్కుళం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఉడుంబు’ సినిమా రీమేక్ హక్కుల కోసం పలువురు పోటీ పడినా శ్రీధర్ వాటిని పొందడం విశేషం. ఈ సినిమాను త్వరలోనే […] -
Venkatesh : రెండు భారీ డిజాస్టర్ల నుంచి తప్పించుకున్న వెంకీ మామ !!
సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తే డెస్టినీ అనేది నిజమేనేమో అన్పిస్తూ ఉంటుంది. ఒక్కోసారి కొన్ని సినిమాల స్క్రిప్టులు ఒక హీరోతో చేయాలనుకున్నా అవి మరో హీరో ఒడిలో చేరిపోతాయి. ఆ సినిమాలు హిట్ అయితే, ఆ సినిమాలను తిరస్కరించిన హీరోలు ఆ బ్లాక్ బస్టర్ లను చేజార్చుకున్నందుకు పశ్చాత్తాపపడతారు. మరి వాళ్ళు రిజెక్ట్ చేసిన సినిమాలు డిజాస్టర్ అయితే… ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ విషయంలో అలాగే జరిగింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పరాజయం […] -
The Kashmir Files : నటి, దర్శకుడికి వ్యతిరేకంగా ఫత్వా జారీ…!
The Kashmir Files వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన చిత్రం. మార్చి 11న థియేటర్లలో విడుదలైన The Kashmir Filesకి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే సినిమాను తెరపైకి తీసుకురావడం మేకర్స్ కు అంత ఈజీ మాత్రం కాలేదట. ఈ విషయాన్ని డైరెక్టర్ వివేక్ భార్య, నిర్మాత, సినిమాలో కీలక పాత్రలో నటించిన నటి పల్లవి జోషి వెల్లడించింది. షూటింగ్ చివరి రోజులో తమపై ఫత్వా జారీ చేశారనే షాకింగ్ విషయాన్ని ఆమె బయట పెట్టారు. అనుపమ్ […]
తాజావార్తలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?