Home
Cinema News
%e0%b0%8f%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d 16%e0%b0%a8 %e0%b0%b8%e0%b1%86%e0%b0%b9%e0%b0%b0%e0%b0%bf %e0%b0%9f%e0%b1%80%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d
ఏప్రిల్ 16న ‘సెహరి’ టీజర్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “సెహరి”. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 16న ఉదయం 9 గంటల 45 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను నటసింహం నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. దీంతో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది.
Also Read
- Sharanya: 'లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి' ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన 'హనుమాన్ అన్ష్'!
- Ee Pata Korina Varu: 'నీ రేడియో కావాలి.. నేను వద్దా?' కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న 'ఈ పాట కోరినవారు..' టీజర్!
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!