‘పెళ్లి కూతురు పార్టీ’ థ్రిల్లింగ్ మోషన్ పోస్టర్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అపర్ణ మల్లాది దర్శకత్వంలో ప్రిన్స్ సిసిల్, అనీషా దామ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుస్తున్న చిత్రం ‘పెళ్లి కూతురు పార్టీ’. పృథ్వీ క్రియేషన్స్ బ్యానర్ పై ఏవిఆర్ స్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అన్నపూర్ణ, అర్జున్ కళ్యాణ్, పవన్ సురేష్, భవన వాజపండల్, జైయేత్రి మకానా, కిర్రాక్ సీత, సాయి కేతన్ రావు, చరణ్ లక్కరాజు, షిన్నింగ్ ఫణి, రాజేష్ ఉల్లి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ‘పెళ్లి కూతురు పార్టీ’ నుంచి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మోషన్ పోస్టర్ కు సంబంధించిన వీడియో ఆసక్తికరంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.youtube.com/watch?v=ZmYzFOZtfWs
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
- Tags
- Aneesha Dama
- Prince Cecil
తాజావార్తలు
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!