విష్ణు ప్రియ హాట్ ట్రీట్… అభిమాని షాకింగ్ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాంకర్ విష్ణు ప్రియ బుల్లితెరపై పలు షోలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. పలు హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో నెటిజన్లకు మంచి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటోషూట్ లో క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ఆ హాట్ ట్రీట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విష్ణు ప్రియ తన సామాజిక మాధ్యమాల్లో ఈ హాట్ పిక్స్ ను షేర్ చేయగా… ఆ పిక్స్ చూసిన ఆమె అభిమానుల నుంచి రకరకాల స్పందన వస్తోంది. అయితే ఓ అభిమాని మాత్రం విష్ణు ప్రియకు ఓ వెరైటీ రిక్వెస్ట్ చేశాడు. “అక్క మా ముఖాలు చూపించలేకపోతున్నాము. చూడు మీ ప్రియా ఎలాంటి పిక్స్ పెడుతుందో అని అడుగుతున్నారు కొందరు…. కాస్త పద్దతిగా దిగి ఫోటోలు షేర్ చెయ్ అక్కా” అంటూ దియా అనే అభిమాని విష్ణు ప్రియను రిక్వెస్ట్ చేసింది. దానికి స్పందించిన విష్ణుప్రియ “రాయిలో కూడా దేవుడిని చూడొచ్చు. చూసే విధానాన్ని బట్టి అంతా ఉంటుంది. నా ప్రొఫెషన్ లో రకరకాల దుస్తులు ధరించి కన్పించాల్సి ఉంటుంది నేను. ఇది అర్థం అయితే బాగుంటుంది. లేదంటే ఈ విషయాన్ని అర్థం చేసుకునే శక్తిని భగవంతుడు నీకు ఇవ్వాలి’ అంటూ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది.
Also Read
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
- Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!