నాలుగు భాషల్లో ‘వండర్ ఉమెన్’
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ హీరో డ్రామా ‘వండర్ ఉమెన్ 1984’ ఈ నెల 15న జనం ముందుకు రాబోతోంది. అమేజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా నాలుగు భాషల్లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తోంది. పాటీ జంకిన్స్ దర్శకత్వం వహించిన ‘వండర్ ఉమెన్’ మూవీలో గాల్ గాడోట్, క్రిస్ పైన్, క్రిస్టెన్ విగ్, పెడ్రో పాస్కల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చూడొచ్చు. 1984 కోల్డ్ వార్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘వండర్ ఉమెన్’ మూవీ డీసీ కామిక్స్ లో ఈ సిరిస్ లోని తొమ్మిదవ చిత్రం!
Also Read
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
- Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
తాజావార్తలు
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?