-
సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత
సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూనే గురువారం రాత్రి కన్నుమూశారు. అటు మలయాళం, ఇటు తెలుగు సినిమా రంగంలోనూ సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారాయన. తెలుగులో నందమూరి తారక రామారావు, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకూ, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి హీరోల సినిమాలకూ ఆయన సినిమాటోగ్రాఫర్ గా […] -
లాక్ డౌన్ ఎఫెక్ట్…. ఓటీటీపై షారుఖ్ ఖాన్ చూపు!
ఇంత కాలం సినిమా వాళ్లకి యాక్టింగ్ చేయటమే తెలిసేది. కానీ, కరోనా వైరస్, దాని ఫలితంగా నెత్తిన పడ్డ లాక్ డౌన్ సినీ సెలబ్రిటీలకు కొత్త పాఠాలు నేర్పుతోంది. ముఖ్యంగా ఇంట్లో కూర్చుని సమయం వృథా కాకుండా ఎలా క్యాష్ చేసుకోవాలో లాక్ డౌన్ నేర్పుతోంది! దేశంలోని అందరు క్రేజీ స్టార్స్ లాగే కింగ్ ఖాన్ షారుఖ్ కూడా తన సినిమా మధ్యలో ఆపేసి ఇంటిపట్టున కూర్చున్నాడు. అయితే, ఈయన ప్యాండమిక్ కంటే ముందు నుంచే ఎన్నో […] -
ఎన్టీఆర్ కు చిరు సర్ప్రైజ్ విందు…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 38వ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కు అభిమానుల నుంచి సెలెబ్రిటీల వరకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సమయంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అనారో సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంటే… మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎన్టీఆర్ కు సర్ప్రైజ్ విందు ఏర్పాటు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి […] -
ఎన్టీఆర్ కు సినీ ప్రముఖుల బర్త్ డే విషెష్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 38వ పుట్టినరోజు నేడు (మే 20). ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ నుంచి పోస్టర్ ను విడుదల చేస్తూ ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. తాజాగా విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, సంగీత దర్శకుడు థమన్, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, […] -
అఫీషియల్ : ప్రశాంత్ నీల్ తో ‘ఎన్టీఆర్31’
‘కెజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందనే వార్తలు గత కొంతకాలంగా షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఎప్పుడు స్పష్టత వస్తుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా ఎన్టీఆర్ చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లోనే […] -
మొన్న చిరు మేనల్లుడుతో… ఇప్పుడు అల్లుడుతో!
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. ఈ మూవీతోనే దర్శకుడిగా సానా బుచ్చిబాబు సైతం ఇంట్రడ్యూస్ అయ్యాడు. వైష్ణవ్ తేజ్ మరో రెండు మూడు సినిమాలతో బిజీ అయిపోయాడు కానీ బుచ్చిబాబు మాత్రం అధికారికంగా ఏ సినిమాకూ కమిట్ కాలేదు. ఎన్టీయార్ తో మూవీ చేయాలన్నది చిరకాల కోరిక అని బుచ్చిబాబు చెబుతున్నాడు కానీ ఇప్పట్లో ఈ యంగ్ డైరెక్టర్ కు యంగ్ టైగర్ ఎన్టీయార్ డే్ట్స్ ఇచ్చే […] -
ట్రెండింగ్ లో “ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్”…!!
ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఫ్యామిలీ మ్యాన్-2” ట్రైలర్ వచ్చేసింది. ఈ సిరీస్ పై అంచనాలను భారీగా పెంచేసింది. రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌తో సమంత తన డిజిటల్ అరంగేట్రం చేస్తోంది. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. సామ్ ఇందులో సూసైడ్ బాంబర్ గా కనిపించనుంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి […] -
ఎన్టీఆర్ కు మహేష్, వెంకీ బర్త్ డే విషెస్
జూనియర్ ఎన్టీఆర్ 38వ పుట్టినరోజు ఈ రోజు (మే 20). అయితే ఇటీవలే ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఒంటరిగా ఉన్నాడు. కోవిడ్ -19 మహమ్మారి సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను కోరిన విషయం తెలిసిందే. అయితే తారక్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ […] -
‘కర్ణన్’ రీమేక్ కు దర్శకుడు అతనేనా ?
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన “కర్ణన్” చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కరోనా కారణంగా ఈ చిత్రం ఓటిటిలో విడుదలైంది. అయినప్పటికీ “కర్ణన్” ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా ఆకట్టుకున్నాడు. అణచివేతకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో గ్రిప్పింగ్ కథనంతో పాటు, ధనుష్ నటన టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఇప్పుడు ‘కర్ణన్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతుండడం విశేషం. ‘కర్ణన్’ సినిమా తెలుగు […] -
ఎన్టీఆర్ బర్త్ డే… “ఎన్టీఆర్30” నుంచి స్టైలిష్ పోస్టర్… !
ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలో వేడుకలు జరుపుకోవడం కరెక్ట్ కాదని, అభిమానులు తన పుట్టినరోజు వేడుకలు జరపొద్దని, అవసరమైతే కరోనా బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఇక ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదలైన ఎన్టీఆర్ లుక్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా “ఎన్టీఆర్ 30” మేకర్స్ తారక్ స్టైలిష్ పోస్టర్ […]
తాజావార్తలు
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
-
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
ట్రెండింగ్
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!