Oscars 2022 : వేదికపై విల్ స్మిత్ యాక్షన్… తనయుడు, హాలీవుడ్ సెలెబ్రిటీల రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్కార్స్ 2022 వేడుక ఈరోజు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. అయితే 94వ అకాడమీ అవార్డులను అందుకోవడానికి వచ్చిన హాలీవుడ్ సినీ ప్రముఖులకు దిగ్భ్రాంతికర సంఘటన ఎదురైంది. అవార్డుల వేదికపై విల్ స్మిత్, క్రిస్ రాక్ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ అవార్డును అందజేయడానికి వేదికపైకి వెళ్లిన క్రిస్ రాక్… విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్‌ను ఎగతాళి చేస్తూ, ఆమె GI జేన్ 2 లాగా ఉందని చెప్పడం ఈ వివాదానికి కారణమైంది. జాడా ఎక్కువగా జుట్టు రాలడానికి కారణమయ్యే అలోపేసియా అనే వ్యాధితో బాధపడుతోంది. అయితే ఈ జోక్ ను సీరియస్ గా తీసుకున్న విల్ స్మిత్ వేదికపైకి వెళ్లి మరీ క్రిస్ చెంప చెళ్లుమన్పించాడు.
Read Also : Krishna Vrinda Vihari : నాగశౌర్య చెప్పిన కొత్త లెక్క 2+2= 22!
Also Read
- Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్‌లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
- Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
- Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
ఈ అనూహ్య పరిణామంతో కాసేపు అవార్డ్స్ లైవ్ ఈవెంట్ ఆగిపోయింది. ఆ కాసేపటికే స్మిత్ ఉత్తమ నటుడిగా అదే వేదికపై అవార్డును అందుకున్నాడు. అయితే ఈ షాకింగ్ ఘటనపై అకాడెమీ హింసను ఏ రూపంలోనూ క్షమించదు అని చెప్పుకొచ్చింది. ఇక తండ్రి యాక్షన్ పై స్మిత్ పెద్ద కుమారుడు జాడెన్ స్మిత్ ఇచ్చిన రియాక్షన్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. “And That’s How We Do It” అంటూ జాడెన్ స్మిత్ ట్వీట్ చేశాడు. నిజానికి జాడెన్ అందులో ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. కానీ ఆయన చేసిన ట్వీట్ మాత్రం తన తండ్రి క్రిస్ రాక్‌ను కొట్టడం గురించే అంటున్నారు నెటిజన్లు. కొంతమంది జాడెన్ స్మిత్ కు సపోర్ట్ చేస్తుండగా, మరికొంత మంది మాత్రం ఈ వివాదంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయంపై హాలీవుడ్ ప్రముఖులు ఎలా స్పందిస్తున్నారంటే… ?
And That’s How We Do It
— Jaden (@jaden) March 28, 2022
Just saw the Will Smith slap. Anyone have a late night show I can borrow just for tomorrow?
— Conan O'Brien (@ConanOBrien) March 28, 2022
Will Smith had the biggest hit of the Oscars this year. #AcademyAwards2022
— Adam Hunter (@AdamComedian) March 28, 2022
Taylor Swift already wrote a song about Chris Rock getting slapped by Will Smith. #AcademyAward
— Adam Hunter (@AdamComedian) March 28, 2022
Jada just left Will Smith for Pete Davidson. #AcademyAwards
— Adam Hunter (@AdamComedian) March 28, 2022
Jussie Smollett claims he was attacked by Jerry Seinfeld tonight at the Oscars. #AcademyAwards
— Adam Hunter (@AdamComedian) March 28, 2022
Stand-up comics are very adept at handling hecklers.
Violent physical assault… not so much.#UgliestOscarMoment_Ever pic.twitter.com/enUimEoLV6— Mark Hamill (@MarkHamill) March 28, 2022
LaKeith Stanfield reacts to the moment Will Smith smacked Chris Rock at the #Oscars. https://t.co/ulvT7fb0dz pic.twitter.com/Ci4PQuiMFX
— Variety (@Variety) March 28, 2022
Minnie Driver reacts to the moment Will Smith smacked Chris Rock at the #Oscars: "It was deeply personal. We were all privy to…emotions running really high. I really hope they will make up later. It's hard to watch somebody's pain like that." https://t.co/ulvT7fb0dz pic.twitter.com/6uROb17zf2
— Variety (@Variety) March 28, 2022
తాజావార్తలు
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్‌లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!