-
HBD Ram Charan : చెర్రీకి సెలెబ్రిటీల బర్త్ డే విషెస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజుల నేడు. “ఆర్ఆర్ఆర్”ను బ్లాక్ బస్టర్ హిట్ చేసి చెర్రీకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు ప్రేక్షకులు. ఇక పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులతో సెలెబ్రిటీలు, రామ్ చరణ్ సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ యంగ్ హీరో నేడు సీతారామరాజుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేశాడు. […] -
Allu Arjun and Kalyan Ram : షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు… హీరోలకు జరిమానా
Allu Arjun and Kalyan Ramలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని నీరూస్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న అల్లు అర్జున్ కారును ఆపి, ఆ కారుకు నల్ల ఫిల్మ్ లు ఉండడంతో వాటిని తొలగించడంతో పాటు 700 రూపాయల జరిమానా విధించారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. ఇక అదే దారిలో వెళుతున్న మరో హీరో కళ్యాణ్ రామ్ […] -
The Warriorr : రిలీజ్ డేట్ కన్ఫర్మ్… రెయినీ సీజన్ లో రామ్ హంగామా
The Warriorr మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం “ది వారియర్” అనే ద్విభాషా చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్‌తో కూడిన ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి, అక్షర గౌడ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం […] -
Naga Chaitanya : ‘మానాడు’ డైరెక్టర్ తో అక్కినేని వారసుడి మూవీ
Naga Chaitanya నెక్స్ట్ సినిమాపై వచ్చిన అప్డేట్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” అనే చిత్రంలో నటిస్తున్నాడు చైతన్య. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ మధ్యే నాగ చైతన్య ఆ దర్శకుడితోనే “దూత” అనే వెబ్ సిరీస్ ను కూడా స్టార్ట్ చేశాడు. ఈ రెండు ప్రాజెక్టుల అనంతరం నాగ చైతన్య చేయనున్న సినిమా గురించి అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు […] -
RRR : చెర్రీకి బెస్ట్ బర్త్ డే గిఫ్ట్… ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన త్రయం
ఎక్కడికి వెళ్లినా “ఆర్ఆర్ఆర్” గురించే చర్చ జరుగుతోంది. మ్యాగ్నమ్ ఓపస్ మొదటి రోజు రికార్డ్ కలెక్షన్లను సాధించి, బాక్స్ ఆఫీస్ వద్ద మరిన్ని వసూళ్లను కొల్లగొట్టే దిశగా పరుగులు తీస్తోంది. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను చూపించిన తీరుకు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. సెలెబ్రిటీల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రేక్షకుల […] -
Bigg Boss Non Stop : 4వ వారం ఎలిమినేట్ అయ్యేదెవరంటే?
5 విజయవంతమైన సీజన్‌లు పూర్తి చేసుకున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు ఓటిటి వెర్షన్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో 24*7 ప్రసారం అవుతోంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ సీజన్ తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. అయితే అందరూ ఎదురు చూసే వీకెండ్ రానే వచ్చింది. 4వ వారం ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సరయు ఈ వారం […] -
Shah Rukh Khan : 8 ప్యాక్ తో ఇంటర్నెట్ కి మంట పెట్టేసిన కింగ్ ఖాన్
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తాజా పిక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. షర్ట్ లేకుండా 8 ప్యాక్ లుక్ తో దర్శనమిచ్చిన షారుక్ తన కిల్లర్ ఆబ్స్ తో అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. అద్భుతమైన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ తో కింగ్ ఖాన్ షేర్ చేసిన పిక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. షారుఖ్ తన తాజా చిత్రం కోసం జిమ్ లో కఠోరమైన శిక్షణ తీసుకుని ఎయిట్ ప్యాక్ ఆబ్స్ తో కన్పించాడు. ఈ పిక్ కు “షారూఖ్ […] -
RRR Mania : ఢిల్లీ ఏపీ భవన్ లో స్పెషల్ షోలు
RRR Mania దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా అదే పేరు… రాజమౌళి తన మ్యాజిక్ తో అందరినీ ఫిదా చేసేశాడు. మార్చ్ 25న దేశవ్యాప్తంగా విడుదలైన “ఆర్ఆర్ఆర్” సినిమా గురించే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. నాలుగేళ్ళ తరువాత తమ హీరోలను తెరపై చూసిన ఎన్టీఆర్, చరణ్ అభిమానులు ఫుల్ హంగామా చేస్తున్నారు. థియేటర్లన్నీ హౌస్ ఫుల్ కాగా, పాలాభిషేకాలు అంటూ ఫ్యాన్స్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. మరోవైపు సెలెబ్రిటీలు సైతం సినిమాపై ప్రశంసల వర్షం […] -
Actor Vinayakan : మీటూపై అనుచిత వ్యాఖ్యలు… సిస్టర్ అంటూ సారీ చెప్పిన స్టార్
ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం “ఒరుతీ” చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో కథానాయకుడుగా కన్పించిన వినాయకన్ మీటూ ఉద్యమంపై వివాదాస్పద కామెంట్స్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కు క్షమాపణలు చెప్తూ సోషల్ మీడియా వేదికగా నోట్ షేర్ చేశారు. “ఒరుతీ” ప్రెస్‌మీట్‌లో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మీటూ గురించి ప్రశ్న ఎదురైంది. ఓ లేడీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు వినాయకన్ స్పందిస్తూ మీటూ ఉద్యమం […] -
Aadhi Pinisetty – Nikki Galrani : హీరో హీరోయిన్ సీక్రెట్ ఎంగేజ్మెంట్… ఫోటోలు వైరల్
Aadhi Pinisetty – Nikki Galrani ఎంగేజ్మెంట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న కోలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా కాలంగా వీరిద్దరి రిలేషన్షిప్ గురించి కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. హీరోయిన్ నిక్కీ… ఆది ఫ్యామిలీతో సన్నిహితంగా మెలుగుతుండడం పలు అనుమానాలకు తావిచ్చింది. కానీ ఇప్పటి వరకూ ఆ రూమర్లపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఆది, నిక్కీ ఇప్పుడు […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?