-
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగార్జున డైరెక్టర్
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన “మన్మథుడు-2” చిత్రాన్ని తెరకెక్కించాడు రాహుల్ రవీంద్రన్. అయితే ఈ చిత్రం నాగ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అంతకుముందే మరో అక్కినేని హీరో సుశాంత్ తో “చిలసౌ” అంటూ హీరో నుంచి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్. ఆ చిత్రం మంచి హిట్ ను ఇవ్వడంతో నాగ్ తో “మన్మథుడు-2” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చాలా గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా మరో చిత్రాన్ని రూపొందించడానికి […] -
ట్రోలర్స్ కు టాలీవుడ్ హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్
మలయాళ భామ సానుష చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. 2012లో “మిస్టర్ మారుమకన్” చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ మలయాళ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన “జీనియస్” సినిమాలో హీరోయిన్ గా నటించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన నాని “జెర్సీ”లో సనుషా చివరిసారిగా కనిపించింది. ఇక అసలు విషయంలోకి వస్తే… సానుష తాజాగా తనను బాడీ షేమింగ్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ […] -
గంగవ్వ చెప్పిన శ్రీవిష్ణు చోరగాథ!
విభిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకోవడంలో శ్రీవిష్ణు సిద్ధహస్తుడు. అతని తాజా చిత్రం రాజ రాజ చోర సైతం అదే జాబితాలో చేరుతుందని దాని పోస్టర్ డిజైన్స్ ను, పబ్లిసిటీ తీరును గమనిస్తే అర్థమౌతుంది. చోర గాథను త్వరలోనే జనం ముందుకు తీసుకొస్తామని మొన్న శ్రీవిష్ణు, గంగవ్వతో చెప్పించిన చిత్ర బృందం అనుకున్నట్టుగానే శుక్రవారం ఈ మూవీ కంటెంట్ ఏమిటో చెప్పకనే చెప్పింది. రాజు కిరీటాన్ని దొంగలించిన దొంగ, కొంత కాలం రాజసింహాసంపై కూర్చుని, ఆ తర్వాత అసలు […] -
బన్నీ పాటకు కార్తీక్ ఆర్యన్ స్టెప్పులు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో మూవీలోని బుట్టబొమ్మ సాంగ్ విడుదలైన దగ్గర నుండి నేషనల్ వైజ్ అప్లాజ్ ను సంపాదించుకుంది. తమన్ స్వరాలకు తగ్గట్టుగా అర్మాన్ మల్లిక్ పాడిన విధానం, దానికి బన్నీ వేసిన స్టెప్పులతో ఆ క్రేజ్ పీక్స్ కు చేరింది. యూ ట్యూబ్ లో 627 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని ఆ పాట ఓ కొత్త రికార్డ్ ను సృష్టించింది. శిల్పాశెట్టి, సిమ్రాన్, డేవిడ్ వార్నర్, దిశా పటాని […] -
సోహెల్ హెల్పింగ్ హ్యాండ్స్ !
బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన పాపులర్ నటుడు సోహెల్. టాప్ 3 లో ఒకడిగా ఉన్న సోహెల్ మంచి గేమ్ ఆడి తెలివిగా క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు. మెగా స్టార్ చిరంజీవి ప్రశంస లను పొందిన సోహెల్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక సేవా కార్యక్రమాల ద్వారా మరింత అభిమానాన్ని పొందుతున్నాడు. సోహెల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఆయన ఇప్పటివరకు చాలామందికి సహాయం చేయగా ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇబ్బందులు […] -
‘నల్లంచు తెల్లచీర’ నేయబోతున్న యండమూరి
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నల్లంచు తెల్లచీర నవలను గతంలో చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కె.యస్. రామారావు దొంగమొగుడు పేరుతో సినిమాగా నిర్మించారు. అది సూపర్ హిట్ అయ్యింది. అదే విధంగా యండమూరి రాసిన పలు నవలలు అభిలాష, ఛాలెంజ్, మరణ మృదంగం, రాక్షసుడు పేర్లతో సినిమాలుగా వచ్చాయి. ఇక యండమూరి స్వయంగా స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్, అగ్నిప్రవేశం, దుప్పట్లో మిన్నాగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఆయన నల్లంచు తెల్లచీర పేరుతో […] -
తన విడాకుల వ్యవహారంపై స్పందించిన మినీషా లాంబా…
బాలీవుడ్ లో పెళ్లిల్లు, విడాకులు రెండూ కామనే! అయితే, కొందరు పెళ్లిని సీరియస్ గా తీసుకుని పర్మనెంట్ గా ఒకరికి ఒకరు మిగిలిపోతే మరికొందరు డైవోర్స్ ఆప్షన్ ఎంచుకుంటారు. అయితే, ఎవ్వరూ హ్యాపీగా ఉన్న మ్యారేజ్ ని కావాలని బ్రేక్ చేసుకోరు కదా? కలసి ఉండలేనంత స్థితి వచ్చినప్పుడు విడిపోవటమే బెటర్ అంటోంది మినీషా లాంబా. ‘బచ్ నా హై హసీనో’ సినిమాలో తళుక్కుమన్న మిస్ లాంబా చాలా చిత్రాల్లోనే నటించింది. కొన్ని టెలివిజన్ షోస్ కూడా […] -
కరోనా పోరులో నేను సైతం అంటున్న కార్తి…!
కరోనాను పారద్రోలే ప్రయత్నంలో సెలెబ్రిటీలంతా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ను వేయించుకుంటున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో కార్తీ కోవిడ్ -19 వ్యాక్సిన్‌లో మొదటి మోతాదును తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పిక్ పోస్ట్ చేశారు కార్తీ. ఈ పిక్ లో కార్తీ హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉండడం మనం చూడవచ్చు. ఇక కరోనా పోరులో భాగంగా కార్తీ తన అన్న, తండ్రితో కలిసి తమిళనాడు ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు. అంతేకాకుండా […] -
హీరోయిన్ చేసిన రోటీపై పేలుతున్న జోకులు…!!
బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా చేసిన రోటీపై నెట్టింట్లో జోకులు పేలుతున్నాయి. ఈ బ్యూటీ ఐరన్ పాన్ మీద రోటీ తయారు చేయడానికి ట్రై చేసింది. కానీ దానిని పూర్తిగా కాల్చేసి పాన్ మీదే మాడ్చేసింది కూడా. ఆ రోటీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రిచా. “ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేను ఐరన్ తవా ఉపయోగించాలని నిర్ణయించుకున్నా. కానీ దీన్ని సరిగ్గా ఎలా ఉపయోగించాలో నాకు తెలియదు. ఎందుకంటే… ఇది నా రోటీ. […] -
థియేటర్ల మీద ఆశల్లేవంటోన్న నిర్మాత! రెండు స్టార్ హీరోల చిత్రాలు ఓటీటీకి!
ఇప్పుడు ఏ సినీ పరిశ్రమలో చూసినా ఓటీటీ మాటే వినిపిస్తోంది. కరోనా మహమ్మారి వల్ల థియేటర్లకు తాళలు పడటంతో అంతటా డిజిటల్ రిలీజ్ ల చర్చ సాగుతోంది. మలయాళ సినిమా ఇందుకు మినయింపు ఏం కాదు. తాజాగా రెండు స్టార్ హీరోల సినిమాలు ఆన్ లైన్ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. స్వయంగా నిర్మాతే థియేటర్లకు వచ్చేది లేదని చెప్పటంతో ఫాహద్ ఫాసిల్, పృథ్వీరాజ్ ఫ్యాన్స్ రాబోయే చిత్రాల గురించి సొషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు… మలయాళ […]
తాజావార్తలు
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
-
Varalakshmi Vratam Naivedyam Recipes : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. 5 నైవేద్యాలు ఇలా చేస్తే టైమ్ సేవ్.!
-
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!