-
“రుద్రమదేవి” ఖాతాలో సరికొత్త రికార్డు
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ అత్యంత్య ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం “రుద్రమదేవి”. అనుష్క, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, విక్రమ్ జీత్ విర్క్, ప్రకాశ్ రాజ్, ఆదిత్య మీనన్, నిత్య మీనన్, కాథరీన్ త్రెసా లాంటి భారీ తారాగణం తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అనుష్క 13వ శతాబ్ది కాకతీయ వంశపు రాణి రుద్రమదేవిగా నటించింది. దగ్గుబాటి రానా ఆమె ప్రియుడిగా నటించగా… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో […] -
‘అక్వామాన్’ సీక్వెల్… ‘ద లాస్ట్ కింగ్ డమ్’లో సూపర్ హీరో సాహసాలు!
డైరెక్టర్ జేమ్స్ వాన్ ఎట్టకేలకు తన ‘అక్వామాన్’ సీక్వెల్ టైటిల్ ని అఫీషియల్ గా బయటపెట్టాడు. ఇన్ స్టాగ్రామ్ లో లెటెస్ట్ అప్ డేట్ అందించిన జేమ్స్ నెక్ట్స్ ‘అక్వామాన్’ మూవీ పేరు ‘అక్వామన్ అండ్ ద లాస్ట్ కింగ్ డమ్’ అని తెలిపాడు. ‘ద టైటిల్ ఈజ్ రైజింగ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఆయన టైటిల్ తో కూడుకున్న ఒక ప్రొడక్షన్ మీటింగ్ ఫోటోను కూడా సొషల్ మీడియాలో షేర్ చేశాడు.‘అక్వామాన్’ సీక్వెల్ లో సూపర్ […] -
20 ఏళ్ల వయస్సులో 45 ఏళ్ల నటుడికి తల్లిగా నటించిందట!
ఇన్ స్టాగ్రామ్ వచ్చాక సెలబ్రిటీలకు నేరుగా అభిమానులతో మాట్లాడే వెసులుబాటు వచ్చేసింది. వారు అడిగిన ప్రశ్నలకి నటీనటులు తమదైన రీతిలో సమాధానాలు చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రస్ షెఫాలీ షా కూడా నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అయింది. అందులో ఆమె చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు… షెఫాలి షా ‘కపూర్ అండ్ సన్స్, నీరజ’ సినిమాల్ని రిజెక్ట్ చేసిందట. కానీ, అవి తరువాత మంచి హిట్ మూవీస్ గా నిలిచాయి. ఇంకా అలాంటి మిస్సైన సినిమాలు […] -
బాక్’సింగ్’ బయోపిక్ కి షాహిద్ రెడీ…
కరోనా వల్లనే కాదు క్యాన్సర్ వల్ల కూడా గత కొంత కాలంగా ఎందరో ప్రముఖులు మరణిస్తున్నారు. బాలీవుడ్ లో రిషీ కపూర్, ఇమ్రాన్ ఖాన్ అదే వ్యాధితో అకాల మరణం పాలయ్యారు. ఇక ఈ గురువారం నాడు 42 ఏళ్ల బాక్సర్ డింగ్కో సింగ్ లివర్ క్యాన్సర్ కారణంగా తుది శ్వాస విడిచాడు. పద్మశ్రీ పురస్కారం పొందిన ఆయనకు పలువురు నివాళులు అర్పించారు. బాలీవుడ్ స్టార్ షాహిద్ కూడా డింగ్కో ఎప్పటికీ గొప్ప ప్రేరణ అని వ్యాఖ్యానించాడు… […] -
ఆ కల నెరవేరి 20 యేళ్ళు: మోహన్ రాజా
ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా. తండ్రి నిర్మాత అయినా… కొడుకు మోహన్ కు మాత్రం మెగా ఫోన్ పట్టుకోవాలని కోరిక. 2001లో తెలుగు సినిమా హనుమాన్ జంక్షన్తో తొలిసారి అతను దర్శకుడయ్యాడు. ఎడిటర్ మోహన్ మీద అభిమానంతో దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సరిగ్గా ఇరవై యేళ్ళ క్రితం ఇదే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఆ […] -
పెళ్లి కాని పెద్దన్నగా సల్మాన్! తమ్ముడిగా బావమరిది!
సల్మాన్ అనగానే ఇప్పుడు అందరూ భాయ్ జాన్ అనేస్తున్నారు. అందుకు కారణం… ఏజ్ అండ్ క్రేజ్ పెరుగుతున్నకొద్దీ అతను తెచ్చుకున్న ఇమేజే! అయితే, ‘బజ్రంగీ భాయ్ జాన్’ తరువాత మరింతగా ‘భాయ్’ అయిపోయాడు ఒకప్పటి ఈ బ్యాడ్ బాయ్! రకరకాల కోర్టు కేసులు, లవ్ ఎఫైర్ల తరువాత ‘బీయింగ్ హ్యూమన్’ అంటూ మంచోడిగా మారే ప్రయత్నం చేశాడు కండల వీరుడు. అందుకే, స్లోగా భాయ్ జాన్ ఇమేజ్ ను మరింత పెంచుకోవాలనుకుంటున్నాడు! హిందీలో భాయ్ జాన్ అంటే […] -
హీరోయిన్ పై అతగాడి పిడిగుద్దులు! విస్తుపోయిన నెటిజన్స్ …
నో పెయిన్ … నో గెయిన్ అంటోంది ఊర్వశీ రౌతేలా! స్వర్గంలోని అప్సరస పేరు పెట్టుకున్న ఊర్వశీ… నిజంగానే కళ్లప్పగించి చూడాలనిపించేలా తన ఫిగర్ ని మెయింటైన్ చేస్తుంటుంది. అయితే, అదంతా అప్పనంగా వచ్చేస్తుందా? చెక్కిన శిల్పంలా కనిపించాలంటే జిమ్ములో చిక్కుకుపోయి చెమట చుక్కల్ని లెక్కలేకుండా చిందించాలి. అది కూడా చేసేస్తున్నారు ఈతరం అందగత్తెలు. అయితే, ఊర్వశీ మరో అడుగు ముందేకేసింది! తన నెక్ట్స్ మూవీ కోసం ఏకంగా పిడి గుద్దుల వర్షాన్ని ధైర్యంగా భరిస్తోంది, ముద్దుగుమ్మ! […] -
మోక్షజ్ఞ తొలి చిత్రానికి బాలయ్యే డైరెక్టర్!
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నాడనే ప్రచారం దాదాపు నాలుగేళ్ళుగా సాగుతూనే ఉంది. అప్పట్నించి అతని తొలి చిత్రానికి దర్శకుడు ఎవరు అనే విషయంలో రకరకాల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. రాజమౌళి మొదలుకుని బోయపాటి శ్రీను వరకూ ఎన్నో పేర్లతో ఓ పెద్ద జాబితానే తయారైంది. అయితే… ఈ పుకార్లకు నందమూరి బాలకృష్ణ దాదాపు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ముందు అనుకున్నట్టుగానే తన కుమారుడు మోక్షజ్ఞను ఆదిత్య 369 మూవీ సీక్వెల్ తో […] -
అభిమానులకు బాలయ్య ధన్యవాదాలు
మే 10న నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును జరుపుకున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు నిన్న పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు #HappyBirthdayNBK, #AkhandaBirthdayRoar అనే హ్యాష్ ట్యాగ్స్ దేశవ్యాప్తంగా ట్రెండ్ చేశారు కూడా. మరోవైపు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి మేకర్స్ అప్డేట్స్ విడుదల చేసి నందమూరి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఇక తాజాగా బాలకృష్ణ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. “నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన […] -
హ్యాపీ బర్త్ డే మై గ్రేటెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ : అల్లు అర్జున్
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బన్నీ వాసుకి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్ డే వాసు. ఇన్ని సంవత్సరాలుగా మై గ్రేటెస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్” అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ కు నిర్మాత బన్నీ వాసు సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలోని 100% లవ్, పిల్లా నువ్వు లేని జీవితం, […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!