‘నల్లంచు తెల్లచీర’ నేయబోతున్న యండమూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నల్లంచు తెల్లచీర నవలను గతంలో చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కె.యస్. రామారావు దొంగమొగుడు పేరుతో సినిమాగా నిర్మించారు. అది సూపర్ హిట్ అయ్యింది. అదే విధంగా యండమూరి రాసిన పలు నవలలు అభిలాష, ఛాలెంజ్, మరణ మృదంగం, రాక్షసుడు పేర్లతో సినిమాలుగా వచ్చాయి. ఇక యండమూరి స్వయంగా స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్, అగ్నిప్రవేశం, దుప్పట్లో మిన్నాగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఆయన నల్లంచు తెల్లచీర పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఊర్వశి ఓటీటీ సమర్పణలో సంధ్య స్టూడియోస్ – భీమవరం టాకీస్ పతాకాలపై రవి కనగాల, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ దీనిని నిర్మించబోతున్నారు. భూషణ్, దియా, జెన్నీ, సాయి, కిషోర్ దాస్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి. అమర్ కార్యనిర్వాహక నిర్మాత. యండమూరి శైలిలో వినూత్నమైన కథ, కథనాలతో ముస్తాబవుతున్న నల్లంచు తెల్లచీర ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అమీర్, కూర్పు: మీర్, సంగీతం: తాళ్ళూరి నాగరాజు, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్.
Also Read
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!