-
‘ఆ పని చేయలేక’ మనోజ్ బాజ్ పాయ్ భార్య నటనకు దూరమైందట!
‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సక్సెస్ తో ఇప్పుడు అందరి దృష్టీ మనోజ్ బాజ్ పాయ్ మీద పడింది. ఆయన నటన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేం లేకున్నా ‘సత్య’ మూవీ యాక్టర్ గురించి ఈ తరం ఓటీటీ జెనరేషన్ కి మరీ ఎక్కువ తెలియదనే చెప్పాలి. అందుకే, ఆయన పెద్ద తెర మీద కన్నా ఇప్పుడు బుల్లితెర పై వెబ్ సిరీస్ లతో హల్ చల్ చేస్తున్నాడు. సరికొత్తగా ఈ తరం ప్రేక్షకుల్ని తన […] -
తాప్సి “హసీన్ దిల్‌రూబా” ట్రైలర్
మిల్కీ బ్యూటీ తాప్సీ, విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ “హసీన్ దిల్‌రూబా”. వినిల్ మాథ్యూ దర్శకత్వం వహించాడు. ఈ థ్రిల్లర్ మూవీ జూలై 2న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. “హసీన్ దిల్‌రూబా” ట్రైలర్‌లో రాణి పాత్రలో నటించిన తాప్సీ పన్నూ రిషు (విక్రాంత్ మాస్సే)ను వివాహం చేసుకుంటుంది. అయితే అనుమానాస్పదంగా రాణి భర్త మృతి చెందడంతో… పోలీసులు రాణి తన భర్త […] -
నవ్వుల నావలు నడిపిన ఇ.వి.వి. సత్యనారాయణ
(జూన్ 10న ఇ.వి.వి. సత్యనారాయణ జయంతి)ఆరోగ్యంగా ఉండాలంటే అన్నీ మరచి, హాయిగా నవ్వాలి అంటున్నారు లాఫింగ్ థెరపిస్టులు. మనసు బాగోలేనప్పుడు కాసింత ఊరట చెందటానికే చాలామంది సినిమాలను ఆశ్రయించేవారు. అలాంటి వారికి వినోదాల విందు అందించాలన్న సత్సంకల్పంతోనే ‘విజయా’వారు సినిమాలు తీశారు. ‘విజయా’వారి చిత్రాల్లోని పాటల మకుటాలతోనే సినిమాలు తీసి అలరించారు దర్శకరచయిత జంధ్యాల. అలాంటి జంధ్యాల దగ్గర పనిచేసిన ఇ.వి.వి.సత్యనారాయణ కూడా గురువు బాటలోనే పయనిస్తూ పలు నవ్వుల నావలు తయారు చేసి, సంసారసాగరాన్ని ఈదుతున్న […] -
గ్లామర్ హద్దులు చెరిపేసిన శృతి… ఇంత హాట్ గానా…!!
-
సూర్య మంచి మనసు… అభిమానుల కోసం ఏకంగా ఆ పని…!
కోవిడ్ -19 మహమ్మారి, లాక్డౌన్ పరిస్థితుల వల్ల దేశంలో చాలా మందిపై ఎఫెక్ట్ పడింది. సెకండ్ వేవ్ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి దేశంలో కర్ఫ్యూ విధించడం తప్పనిసరి అవుతోంది ప్రభుత్వానికి. ఈ క్లిష్ట పరిస్థితుల కారణంగా పనిని కోల్పోయిన తన ఫ్యాన్ క్లబ్ సభ్యులకు సహాయం చేయడానికి కోలీవుడ్ స్టార్ సూర్య ముందుకు వచ్చారు. ఈ స్టార్ హీరో తన అభిమాన సంఘాలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై ఆలస్యం చేయకుండా స్పందిస్తారు. […] -
ఆక్సిజన్ కోసం సోనూసూద్ కీలక నిర్ణయం
రీల్ నటుడు సోనూసూద్ కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో పేదలకు ఎంతో సహాయం చేసి రియల్ హీరోగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన చేసిన సహాయక చర్యలపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. అయితే తాజాగా సోనూసూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 16-18 రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, కర్నూలు జిల్లలో రెండు ప్రదేశాలు లాక్ చేయడంతో ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, […] -
ఆ యంగ్ హీరోతో డేటింగ్ లో కత్రినా… నిజమేనట… !
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గతకొంతకాలంగా ఓ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలే నిజమని క్లారిటీ వచ్చేసింది. కత్రినా, విక్కీ రిలేషన్ పై అనిల్ కపూర్ తనయుడు హర్ష్ వర్ధన్ కపూర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ‘బై ఇన్విట్ ఓన్లీ సీజన్ 2’ షోలో హర్ష్ కనిపించాడు. ఈ షోలో భాగంగా హర్ష్ మాట్లాడుతూ “విక్కీ, కత్రినా […] -
ప్రముఖ నిర్మాతపై విశాల్ పోలీస్ కంప్లైంట్
తమిళ స్టార్ హీరో విశాల్ ప్రముఖ నిర్మాతపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. విశాల్ ప్రస్తుతం ‘ఎనిమీ’, ‘తుప్పరివాలన్ 2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. దక్షిణాదిలో తమ చిత్రాలను సొంత బ్యానర్ పై నిర్మించే అతికొద్ది మంది నటులలో విశాల్ ఒకరు. చాలా అరుదుగా మాత్రమే విశాల్ తన చిత్రాలను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై కాకుండా ఇతర బ్యానర్లలో చేస్తాడు. ఇక విషయానికొస్తే… 2018లో “ఇరుంబుథిరయ్” (తెలుగులో అభిమన్యుడు) […] -
హ్యాపీ మదర్, హాట్ డాటర్, హెయిర్ ఆయిల్!
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు. అయితే, ఆమె ఆయనతో కంటే తల్లి అమృతా సింగ్ తోనే ఎక్కువగా పెరిగింది. సైఫ్, అమృతా విభేదాల కారణంగా విడిపోవటంతో సారా మమ్మీతోనే ఉండాల్సి వచ్చింది. అలా ఈ బ్యూటిఫుల్ డాటర్ కి డాడ్ కంటే ఎక్కువగా మామ్ కే క్లోజ్! సారా స్వయంగా కూడా ఈ విషయం చాలా సార్లు చెప్పింది. ఆమె తన సొషల్ మీడియా అకౌంట్స్ లో అమ్మ […] -
యష్ కూతురు క్యూట్ వీడియో వైరల్
స్టార్ హీరో యష్ “కేజిఎఫ్”తో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఆ ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించారు యష్. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో “కేజిఎఫ్-2” ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే తాజాగా యష్ కూతురుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఆయన భార్య రాధిక పండిట్ మంగళవారం తన కుమార్తె ఐరా క్యూట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!