తన విడాకుల వ్యవహారంపై స్పందించిన మినీషా లాంబా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో పెళ్లిల్లు, విడాకులు రెండూ కామనే! అయితే, కొందరు పెళ్లిని సీరియస్ గా తీసుకుని పర్మనెంట్ గా ఒకరికి ఒకరు మిగిలిపోతే మరికొందరు డైవోర్స్ ఆప్షన్ ఎంచుకుంటారు. అయితే, ఎవ్వరూ హ్యాపీగా ఉన్న మ్యారేజ్ ని కావాలని బ్రేక్ చేసుకోరు కదా? కలసి ఉండలేనంత స్థితి వచ్చినప్పుడు విడిపోవటమే బెటర్ అంటోంది మినీషా లాంబా.
‘బచ్ నా హై హసీనో’ సినిమాలో తళుక్కుమన్న మిస్ లాంబా చాలా చిత్రాల్లోనే నటించింది. కొన్ని టెలివిజన్ షోస్ కూడా చేసింది. అయితే, 2015లో ఆమె రయాన్ థామ్ ను పెళ్లాడింది. 2020 దాకా వాళ్ల రిలేషన్ కొనసాగింది. పోయిన సంవత్సరం మినీషా భర్త నుంచీ విడిపోయింది. అయితే, ఆమె రీసెంట్ గా తన డైవోర్స్ వ్యవహారంపై నోరు విప్పింది. ఓ ఇంటర్వ్యూలో… ‘’గతంలో విడాకుల్ని మన వాళ్లు అవమానంగా భావించే వారు. కానీ, ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒకరితో ఒకరు కలసి ఉండటం సాధ్యం కాకపోతే వీడిపోతున్నారు. ఇంతకు ముందైతే స్త్రీ మీదే పూర్తిగా భారం ఉండేది. ఆమె ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆడవాళ్లు స్వతంత్రంగా బతకగలుగుతున్నారు. అందుకే, ఇష్టం లేకుండా కలసి ఉండటం కంటే విడిపోవటం బెటర్!’’ అనే అర్థం వచ్చేలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
Also Read
- NBKxKoratalaSiva : పుకార్లు సృష్టిస్తే దబిడి దిబిడే.. బాలయ్య - కొరటాల శివ సినిమాపై టీమ్ క్లారిటీ
- DC Beats Jana Nayagan: కేరళలో 'డీసీ' దూకుడు.. విజయ్ రికార్డుకు బ్రేక్, ఇప్పుడు రూ.100 కోట్ల టార్గెట్
- Dare Devil: అజిత్ 'డేర్ డెవిల్' నుంచి తప్పుకున్న మోహన్‌లాల్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్
- Allu Arjun: కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైన అల్లు అర్జున్!
మినీషా లాంబా చివరి చిత్రం సంజయ్ దత్, అదితి రావ్ హైదరీ నటించిన ‘భూమి’. మళ్లీ మినీషా సినిమాల్లో కనిపిస్తుందో లేదో చూడాలి మరి…
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
NBKxKoratalaSiva : పుకార్లు సృష్టిస్తే దబిడి దిబిడే.. బాలయ్య – కొరటాల శివ సినిమాపై టీమ్ క్లారిటీ
-
DC Beats Jana Nayagan: కేరళలో ‘డీసీ’ దూకుడు.. విజయ్ రికార్డుకు బ్రేక్, ఇప్పుడు రూ.100 కోట్ల టార్గెట్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్’ నుంచి తప్పుకున్న మోహన్‌లాల్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!