-
సాహో… మల్లాది రామకృష్ణ శాస్త్రీ!
(జూన్ 16న మల్లాది రామకృష్ణ శాస్త్రి జయంతి)తెలుగు భాషను ఎంత తీయగా పాఠకులకు అందివచ్చునో, అంతే మధురంగా శ్రోతలకూ వినిపించవచ్చునని చాటిన ఘనత మల్లాది రామకృష్ణ శాస్త్రి సొంతం. చిత్రసీమలో ప్రవేశించే నాటికే మల్లాది రామకృష్ణ శాస్త్రి కలం బలం చూపిన రచయిత. స్వస్థలం బందరులో బి.ఏ,, పూర్తి చేశాక, మదరాసులో ఎమ్.ఏ. తెలుగు చదివారు. యడవల్లి సుబ్బావధానుల ద్వారా వేదం, నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి ద్వారా మహాభాష్యం అభ్యసించిన మల్లాది మాతృభాష తెలుగుతో పాటు అనేక […] -
‘ఆట’కు సిద్ధార్థ్ సిద్ధమయ్యాడా?
బయోపిక్స్ చేయటంలో నటీనటులు అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. హిందీలో అయితే బయోపిక్స్ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంది. సౌత్ లో కాస్త ఊపు తక్కువున్నా మన వాళ్లు కూడా అడపాదడపా అదృష్టం పరీక్షించుకుంటూనే ఉన్నారు. చిరంజీవి ‘సైరా’, బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ మొదలు ‘జార్జ్ రెడ్డి’, ‘మల్లేశం’ లాంటి చిన్న సినిమాల దాకా పలువురు దర్శకనిర్మాతలు బయోపిక్ జానర్ ని టచ్ చేసి చూశారు! ఇక తెలుగు, తమిళ ప్రేక్షకులకి సుపరిచితుడైన హీరొ సిద్ధార్థ్ ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ […] -
ముంబై హైకోర్టులో కంగనాకు చుక్కెదురు!
పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో పోలీసుల నుండి ఎదురైనా ఇబ్బందులను తొలగించమంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్ కు అక్కడ చుక్కెదురైంది. పి.బి. వర్లే, ఎస్.పి. తావ్డే తో కూడిన బెంచ్ ఈ కేసును ఈ నెల 25కు వాయిదా వేసింది. అంతేకాదు… ఈ కేసులో పాస్ పోర్ట్ అధికారులను పార్టీగా పెట్టకపోవడాన్ని తప్పుపట్టింది. ఈ నెలలో తాను బుడాపెస్ట్ లో జరుగబోతున్న ‘థక్కడ్’ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందని, కానీ తనపై నమోదైన కేసుల […] -
కొరటాలకు ప్రముఖుల బర్త్ డే విషెస్
శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజు నేడు. జూన్ 15న ఆయన తన 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గా కొరటాలకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. “స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన […] -
ఎన్టీయార్ తో మక్కల్ సెల్వన్ ఢీ!
యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం దర్శక థీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్లో నటిస్తున్నాడు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ షూటింగ్ పూర్తి కాగానే, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మూవీలో ఎన్టీయార్ నటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే… దీని కంటే ముందే కమిట్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ ఎన్టీయార్ సినిమా ఉంటుందనే దాని నిర్మాతలు చెబుతున్నారు. ఇంతలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయనతో – కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా […] -
100 కోట్లు… సినిమా బడ్జెట్ కాదు! హీరో రెమ్యూనరేషన్!
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే లక్షలు. తరువాత కోట్లు. ఇప్పుడు వందల కోట్లు! మన సినిమాల్లో క్వాలిటీ, క్రియేటివిటి కోసం దర్శకనిర్మాతలు ఎంత వెచ్చిస్తారన్నది పక్కన పెడితే… రెమ్యూనరేషన్స్ కోసం బాగానే డబ్బులు వెదజల్లుతారు! లెటెస్ట్ గా దిల్ రాజు, వంశీ పైడిపల్లి, తమిళ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా గురించి అటువంటిదే ఓ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలో రెమ్యూనరేషన్స్ ఏ రేంజ్ లో ఉంటున్నాయో ఈ విషయం […] -
‘తగ్గేదే లే’… పడవలో ‘పుష్ప’రాజ్ ప్రతాపం!
దీపావళప్పుడు కాల్చే క్రాకర్స్ లో ‘రాకెట్స్’ ఉంటాయి. అవి వెలిగించాక ఆకాశంలోకి ఎంత పైదాకా వెళతాయో అస్సలు చెప్పలేం. స్టార్ హీరోల సినిమాలు కూడా అంతే! నిర్మాణం సమయంలోనే కాస్త బజ్ కూడా ఏర్పడితే ఇక ఏదైనా జరగొచ్చు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా అవ్వొచ్చు. అల్లు అర్జున్ స్టారర్ ‘పుష్ప’ చుట్టూ ఏర్పడుతోన్న క్రేజ్ ఇప్పుడు అలానే ఉంది… ‘పుష్ప’ సినిమాని మొదట సింగిల్ మూవీగానే తీస్తామన్నారు. తరువాత అది కాస్తా రెండు భాగాలుగా […] -
సైకో కిల్లర్ గా అందాల రాశీ ఖన్నా!
సక్సెస్, ఫెయిల్యూర్స్ ను బేరీజు వేసుకుంటే… రాశీఖన్నా ఖాతాలో పడిన పరాజయాలే అధికం. అయినా అవకాశాలు అందిపుచ్చుకోవడంలో అమ్మడు భలే జోరును ప్రదర్శిస్తోంది. ఇప్పటికే తెలుగులో ‘పక్కా కమర్షియల్, థ్యాంక్యూ’ మూవీస్ లో నటిస్తున్న రాశీ ఖన్నా ఇతర భాషల్లోనూ నాలుగైదు సినిమాలు చేస్తోంది. అంతేకాదు… బ్యాక్ అటు బ్యాక్ రెండు వెబ్ సీరిస్ లకు పచ్చజెండా ఊపేసిన విషయం తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ -2' తో సమంతను వెబ్ సీరిస్ కు పరిచయం చేసిన […] -
ఆ హీరోగారు ఇక్కడ… పిల్లలు దుబాయ్ లో!!
బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికీ – అతని భార్య ఆలియా విడాకులు తీసుకోబోతున్నారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే భర్తకు డైవర్స్ ఇవ్వాలని తాను అనుకోవడం లేదని ఆలియా ఆ తర్వాత స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె తీసుకున్న ఒకానొక నిర్ణయం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేమిటంటే… ఇండియాలో జరుగుతున్న ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా తన పిల్లలకు సరైన శిక్షణ లభించడం లేదని, వార బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయిందని […] -
‘తగ్గేదే లే’ అంటున్న తమన్నా!
మిల్కీ బ్యూటీ తమన్నా రూటే సపరేటు. మోహన్ బాబు తనయుడు మనోజ్ హీరోగా నటించిన ‘శ్రీ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా… నిజానికి ఇంతకాలం స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందని ఆ సమయంలో ఎవరూ ఊహించి ఉండరు. పాలబుగ్గల ఈ చిన్నారి… వచ్చినంత వేగంగా వెళ్ళిపోతుందనే అనుకున్నారు. కానీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండే తమన్నా… నిదానంగా తన నట జీవితాన్ని పద్ధతి ప్రకారం విస్తరింపచేస్తూ, అంకిత భావంతో అనుకున్నది సాధిస్తూ ముందుకు కదిలింది. తమన్నాలో […]
తాజావార్తలు
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!