-
మంచు హీరోతో ‘జాతిరత్నాలు’ హీరోయిన్ ?
“జాతి రత్నాలు” హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. చిట్టి అభినయానికి యూత్ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో తరచుగా వీడియోలు పోస్ట్ చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ హైదరాబాదీ బ్యూటీ. అయితే ఈ భామకు మాత్రం ‘జాతి రత్నాలు’ తరువాత ఇప్పటి వరకు మరో అవకాశం తలుపు తట్టలేదు. కానీ తాజాగా మంచు హీరో సరసన నటించే అవకాశం లభించినట్లు సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న […] -
ఆకట్టుకుంటున్న “కపట నాటక సూత్రధారి” సాంగ్
విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో సరికొత్త కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘కపట నాటక సూత్రధారి’. మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీని క్రాంతి సైనా డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రామ్ తవ్వ సంగీతం సమకూరుస్తున్నారు. రామకృష్ణ మాటలు అందిస్తున్నారు. […] -
“ఆర్ఆర్ఆర్” షూటింగ్ రీస్టార్ట్ అయ్యేది అప్పుడే…?
కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగులన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కోవిడ్ వ్యాప్తి తగ్గుతుండడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించింది. దీంతో నెమ్మదిగా మల్లి అన్ని కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నాయి. అందులో భాగంగానే టాలీవుడ్ కూడా ఒళ్ళు విరుచుకుంటోంది. ఇప్పటికే నితిన్ “మాస్ట్రో” టీం తన షూటింగ్ ను ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ప్రారంభం కాబోతోందట. జూలై 1 నుంచి “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ను రీస్టార్ట్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు […] -
పవర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్ లో ఫోక్ సాంగ్ ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సూపర్ హిట్ మలయాళ రీమేక్ “అయ్యప్పనుమ్ కోషియం”లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రానా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అదిరిపోయే ఫోక్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ సాంగ్ ను రికార్డు చేయబోతున్నారట. మరి ఈ ఫోక్ సాంగ్ ను ఎవరు పాడతారో చూడాలి. కరోనా కేసులు […] -
మాచో రిప్డ్ లుక్ లో నాగశౌర్య… పిక్ వైరల్
చాక్లెట్ బాయ్ నాగశౌర్య టాలీవుడ్ లోని టాలెంటెడ్ యంగ్ హీరోలలో ఒకడు. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇటీవలే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020 లో డాషింగ్ హీరో 5 వ స్థానాన్ని దక్కించుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో పోస్ట్ చేసిన జిమ్ వర్కౌట్ సెషన్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో నాగశౌర్య మాచో రిప్డ్ […] -
హీరోగా నితిన్ కి 19 ఏళ్ళు
2002లో ‘జయం’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నితిన్. పంపిణీదారుడు సుధాకర్ రెడ్డి కుమారుడైన నితిన్ ని హీరోగా పెట్టి చిత్రం మూవీస్ పతాకంపై దర్శకుడు తేజ స్వయంగా ‘జయం’ సినిమాను నిర్మించాడు. సదా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించాడు. పట్నాయక్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా మ్యూజికల్ గా హిట్ అయి ఘన విజయం సాధించింది. జూన్ 14, 2002న ‘జయం’ విడుదలైంది. అంటే హీరోగా నితిన్ […] -
నిన్న కర్ణి సేన, నేడు క్షత్రియ సేన… అక్షయ్ మూవీకి పెరుగుతోన్న సెగ!
రొటీన్ రొమాంటిక్ మూవీస్ తీసినంత ఈజీ కాదు చారిత్రక చిత్రాలు రూపొందించటం. పైగా అందులో ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి చూపించబోతున్నప్పుడు… సదరు బయోపిక్ మరింత భయభక్తులతో తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు ‘పృథ్వీరాజ్’ సినిమా సంకల్పించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ వారికి కూడా రాజకీయ సెగ తప్పటం లేదు! ఆ మధ్య కర్ణి సేన వార్నింగ్ ఇస్తే ఇప్పుడు అఖిల భారత క్షత్రియ మహాసభ రంగంలోకి దిగింది… పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్ పుత్ లు ఎంతో గౌరవించే […] -
క్రిష్ చేతులమీదుగా ‘పీనట్ డైమండ్’ ట్రైలర్
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళరసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రలలో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ నిర్మిస్తున్న సినిమా ‘పీనట్ డైమండ్’. దీనికి వెంకటేష్ త్రిపర్ణ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ తో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ సినిమాకి బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పాటను హీరో సుధీర్ బాబు రిలీజ్ చేశారు. […] -
తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు ఆన్ లైన్ లో మరో స్ట్రీమింగ్ సర్వీస్!
సినిమాల విషయంలో టాలీవుడ్ కి, బాలీవుడ్ కి పెద్దగా తేడా ఏముండదు! హిందీ చిత్రాల మార్కెట్ మనకంటే పెద్దదైనా ప్రతీ యేటా తెలుగు సినిమాలు చాలానే వస్తుంటాయి. బీ-టౌన్ తో సంఖ్యాపరంగా మనం ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటాం. అయితే, ఓటీటీలు వచ్చాక హిందీ ఎంటర్టైన్మెంట్ స్వరూపం భారీగా మారిపోయింది. ఇప్పటికీ థియేటర్లు, బాక్సాఫీస్, కలెక్షన్స్ ముచ్చట సాగుతోన్నా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ తమ తడాఖా చూపించటం ఎప్పుడూ మొదలు పెట్టేశాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా […] -
రవితేజ… మలయాళ బ్యూటీతో కలసి ముప్పై ఏళ్లు వెనక్కి!
కమర్షియల్ సినిమాల్లో… అదీ మాస్ హీరోలకి… వెరైటీ ట్రై చేయటానికి పెద్దగా స్కొప్ ఉండదు. అదే పాత చింతకాయ అటు ఇటు మరలేసి వడ్డించాల్సిందే. అలాగని, రొటీన్ సీన్లు, డైలాగ్స్ ఉంటే కూడా ఫ్యాన్స్ రిజెక్ట్ చేస్తారు. అయితే, మాస్ ప్రేక్షకుల్ని బాక్సాఫీస్ వద్ద ఎలా ఏలాలో బాగా తెలిసిన మహారాజా, రవితేజ. తన ఫ్యాన్స్ ని డిజపాయింట్ చేయకుండానే వీలైనంత వెరైటీకి ఓటేస్తుంటాడు. కొన్ని సార్లు ఆయన సినిమాలు సత్తా చాటకపోయినా చాలా సార్లు హిట్స్ […]
తాజావార్తలు
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!