-
హీరోయిన్ తో సహజీవనం, మోసం… మంత్రి అరెస్ట్
హీరోయిన్ తో సహజీవనం చేసి, పెళ్లి పేరుతో మోసం చేసిన ఎఐఎడిఎంకె మంత్రి ఎం మణికందన్‌ను చెన్నై నగర పోలీసులు బెంగళూరులో ఆదివారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే… రెండు వారాల క్రితం మంత్రి ఎం మణికందన్ పై అడయార్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో కోలీవుడ్ హీరోయిన్ చాందిని ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో ఆమె మణికందన్ తనను ప్రేమ పేరుతో వాడుకున్నాడని, పెళ్ళి చేసుకుంటానని నమ్మించి తనతో ఐదేళ్ల పాటు సహజీవనం చేశాడని, తాను గర్భవతి […] -
టాలీవుడ్ సెలెబ్రిటీస్ ‘ఫాదర్స్ డే’ విషెస్
నేడు అంతర్జాతీయ పితృ దినోత్సవం. ప్రతి ఏడాది జూన్ నెలలోని మూడవ ఆదివారాన్ని ప్రపంచదేశాలు ‘ఫాదర్స్ డే’గా జరుపుకుంటుంటారు. అలాగే ఈ ఏడాది కూడా బాధ్యతకు మారు పేరుగా నిలిచే తండ్రుల గౌరవార్థంగా “ఫాదర్స్ డే”ను జరుపుకుంటున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు, వారి పిల్లలు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈరోజు స్పెషల్ గా స్టార్ హీరోలు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ […] -
“మాస్ట్రో” షూటింగ్ పూర్తి
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు మేకర్స్. కొంతకాలం క్రితం కరోనా కారణంగా షూటింగ్ ను ఆపేయాల్సి వచ్చింది చిత్రబృందం. కానీ ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో మళ్ళీ షూటింగ్ ను రీస్టార్ట్ చేసి తక్కువ వ్యవధిలోనే ఫైనల్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం ‘మాస్ట్రో’ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. Also Read : సినీ ప్రియులకు గుడ్ […] -
ట్రెండింగ్ లో “పుష్పక విమానం” సాంగ్
ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న మూడో సినిమా ‘పుష్పక విమానం’. దామోదర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో నాయికలుగా గీతా సైని, శాన్వి మేఘన నటిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ సమర్పకుడు కాగా అతని తండ్రి గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ రుషి, ప్రదీప్ ఎర్రబెల్లితో కలిసి దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏకంగా ముగ్గురు సంగీత దర్శకులు రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని పని చేస్తున్నారు. ఈ సినిమాలోని “కళ్యాణం” […] -
జూలై నుండి ‘మేజర్’ బాలెన్స్ షూటింగ్!
అడివి శేష్ హీరోగా నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘మేజర్’. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ తొంభై శాతం పూర్తయింది. అడివి శేష్ కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘మేజర్’ సినిమాకి శేష్ స్క్రిప్ట్ అందిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ తిరిగి జూలైలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ, ”’మేజర్’ సినిమా షూటింగ్‌ను తిరిగి స్టార్ట్ చేయనున్నామని తెలియజేయేందుకు చాలా సంతోషిస్తున్నాను. గత ఏడాది చిట్కుల్ (హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నూరు జిల్లాలో ఓ ప్రాంతం)లో ‘మేజర్’చిత్రీకరణ […] -
స్టాలిన్ కు లైకా ప్రొడక్షన్స్ రూ. 2 కోట్ల విరాళం
తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి తమిళ సినీజనం విరాళాల రూపంలో కొత్త ప్రభుత్వానికి తమ సంఘీభావాన్ని తెలియచేస్తున్నారు. కరుణానిథికి చిత్రసీమతో ప్రత్యక్ష అనుబంధం ఉంది. అలానే ఆయన కుమారుడు స్టాలిన్ తనయుడు ఉదయనిధి సైతం హీరోగా, నిర్మాతగా కోలీవుడ్ లో తనదైన ముద్రను వేశారు. ఆయన భార్య దర్శకురాలిగా చిత్రాలు రూపొందిస్తోంది. Also Read : ఖుషీ బికినీ ట్రీట్ తో… కుర్రాళ్లు ఖుషీ! ఎన్నికల సమయంలో కొందరు సినీ […] -
ఖుషీ బికినీ ట్రీట్ తో… కుర్రాళ్లు ఖుషీ!
తల్లి అతిలోక సుందరి శ్రీదేవి! అక్క ఆధునిక సుందరి జాన్వీ! మరిక అంతర్జాల సుందరి ఖుషీ ఆగుతుందా చెప్పండి? రెచ్చిపోయింది! తన పేరుకు తగ్గట్టుగా, కుర్రాళ్లను బికినీతో ‘ఖుషీ’ చేసింది ఖుషీ కపూర్! అమెరికాలో యాక్టింగ్ కోర్స్ చదువుతోన్న మిస్ జూనియర్ కపూర్ ఖాళీగా ఉండటం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో భారీగా ఫ్యాన్స్ ని పొగేస్తోంది. అందులో భాగంగానే మన లాంగ్ లెగ్ లేడీ తన సొగసులు అప్పుడప్పుడూ నెటిజన్స్ కు వడ్డిస్తూనే ఉంటుంది. తాజాగా […] -
“ఆర్ఆర్ఆర్” టీం రెడీ…!
కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతుండడంతో మేకర్స్ అంతా తమ సినిమాల షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా “ఆర్ఆర్ఆర్” టీం కూడా షూటింగ్ రీస్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. “ఆర్ఆర్ఆర్” చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఓ భారీ సాంగ్ చిత్రీకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పాట సుమారు 8 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. హీరోలపై చిత్రీకరణ అనంతరం ఈ సాంగ్ కు భారీ గ్రాఫిక్స్ తో పాటు భారీ […] -
ఉత్కంఠభరితంగా “కోల్డ్ కేస్” టీజర్
మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ‘కోల్డ్ కేస్’. తను బాలక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా `అరువి’ ఫేమ్ అదతి బాలన్ నటిస్తోంది. ఈ సినిమాను సినిమాటోగ్రాఫర్ జోమో టి. జాన్, ఎడిటర్ షమీర్ ముహమ్మద్, ఆంటో జోసెఫ్ సంయుక్తంగా నిర్మించారు. జోమో… గిరీష్ గంగాధరన్ తో కలిసి సినిమాటోగ్రఫీ అందించగా, షమీర్ ముహమ్మద్ ఎడిటింగ్ చేస్తున్నాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ […] -
బర్త్ డే రోజు కాజల్ కు భర్త స్పెషల్ విషెస్…!
అందాల చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు నేడు. ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కాజల్ పిక్స్ వైరల్ చేస్తున్నారు. ఈ ప్రత్యేకరోజు సందర్భంగా ఆమె భర్త గౌతమ్ కిచ్లు ఒక ప్రత్యేక వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆ వీడియోలో ఈ జంట స్నేహితులుగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు 30 పిక్స్ ను కలిపి ఒక వీడియోగా రూపొందించారు. “300 చిత్రాలు 300,000+ సంతోషకరమైన జ్ఞాపకాలు” క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను […]
తాజావార్తలు
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!