-
`స్టాండప్ రాహుల్`లో శ్రేయారావుగా వర్షబొల్లమ్మ!
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘స్టాండప్ రాహుల్’. సాంటో మోహన్ వీరంకిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాన్స్ కామెడీ చిత్రానికి ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్ లైన్. జీవితంలో దేనికోసం కచ్చితంగా నిలబడని ఒక వ్యక్తి నిజమైన ప్రేమను కనుగొని, తన తల్లి దండ్రుల కోసం, అతని ప్రేమ […] -
ఫిలింఛాంబర్ లో ఆనందయ్య మందు పంపిణీ
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని నాలుగు సెక్టార్స్ కు చెందిన సభ్యులకు, కార్యాలయ సిబ్బందికి, సినీ పాత్రికేయులకు బుధవారం ఉదయం నెల్లూరుకు చెందిన ఆనందయ్య మందును ఛాంబర్ మెంబర్, నిర్మాత ఇసనాక సునీల్ రెడ్డి అందచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ ఏలూరు సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ, ”మాది నెల్లూరు. […] -
జానపద కవిసార్వభౌముడు…కొసరాజు!
(జూన్ 23న కొసరాజు రాఘవయ్య జయంతి)తెలుగు చిత్రసీమలో అంతకు ముందు ఎందరు జానపద బాణీ పలికిస్తూ పాటలు అల్లారో కానీ, కొసరాజు రాఘవయ్య చౌదరి కలం ఝళిపించిన తరువాత జానపద బాణీ అంటే ఇదే అన్నారు సాహితీప్రియులు. మన భాషలోని కనుమరుగైన పదాలు, కరిగిపోయిన మాటలు పట్టుకు వచ్చి మరీ జానపదాన్ని జనానికి పరిచయం చేశారు కొసరాజు. అందుకే జనం ఆయనను ‘జానపద కవిసార్వభౌమ’ అని కీర్తించారు. కొందరు ‘కవిరత్న’ అనీ శ్లాఘించారు. కొసరాజు అనగానే జానపద […] -
రాజమౌళి మార్క్ చూపిన ‘విక్రమార్కుడు’
(జూన్ 23న ‘విక్రమార్కుడు’కు 15 ఏళ్ళు)పాతకథకైనా కొత్త నగిషీలు చెక్కి, జనాన్ని ఇట్టే కట్టిపడేయంలో రాజమౌళి మొనగాడు. అందులో ఏలాంటి సందేహమూ లేదు. ఆయన చిత్రాలు ఎలాఉన్నా, ఒకసారైనా చూడవచ్చునని జనమే ఏ నాడో ‘రాజముద్ర’ వేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన చిత్రం ‘విక్రమార్కుడు’. అచ్చు గుద్దినట్టుండే పోలికలతో హీరోలు డ్యుయల్ రోల్ చేయడం తెలుగు చిత్రసీమలో సదా పేయబుల్ ఎలిమెంటే! ఆ సూత్రాన్ని అనుసరించే రాజమౌళి ‘విక్రమార్కుడు’ తెరకెక్కించారు. ఆరంభంలో కొందరు మేధావులు […] -
డబ్బూ రత్నాని క్యాలెండర్ షూట్ లో మెరిసిన కృతి
ఈ ఏడాది డబ్బూ రత్నాని క్యాలెండర్ షూట్ లో పలువురు ప్రముఖ నటీనటులు మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా పొడుగు కాళ్ళ సుందరి కృతి సనన్ డబ్బూ రత్నాని ఫోటోషూట్ లో హాట్ గా కన్పించి హీట్ పెంచేసింది. ఇందులో మొత్తం బ్లాక్ దుస్తులు ధరించింది. కృతి సనన్ ఫాక్స్ లెదర్ ఫ్యాషన్ ప్యాంటు, ఆఫ్-షోల్డర్ క్రాప్ టాప్ లో, బ్లాక్ నెయిల్ పాలిష్, వేళ్ళకు ఉంగరాలతో ఉన్న ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇక ఈ […] -
తాప్సి స్పోర్ట్స్ డ్రామాకు డైరెక్టర్ చేంజ్ ?
క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ “శభాష్ మిథు” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో తాప్సి టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ బయోపిక్ లో మిథాలీ రాజ్ జీవితంలో జరిగిన అనేక సంఘటనలను, క్రికెట్ కెరీర్‌లో సాధించిన హిస్టరీని ఇందులో చూపించనున్నారు. అయితే వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా డైరెక్టర్ ను చేంజ్ చేస్తున్నారట. మొదట రాహుల్ ధోలాకియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో దర్శకుడిగా […] -
ప్రియుడే కారణం అంటున్న చిన్నారి పెళ్లికూతురు…!!
“చిన్నారి పెళ్లికూతురు” సీరియల్ లో ప్రధాన పాత్రతో చిన్నప్పుడే సెలెబ్రిటీ స్టేటస్ ను అందుకుంది అవికా గోర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన క్యూట్ పర్ఫార్మన్స్ తో అందరినీ కట్టిపడేసింది. 2013లో “ఉయ్యాల జంపాల” చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం భారీ హిట్ కావడమే కాకుండా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత ఆమె వరుస పరాజయాలను చవి చూడాల్సి వచ్చింది. దీంతో […] -
శేఖర్ కమ్ముల, ధనుష్ ప్రాజెక్ట్ బడ్జెట్ ఇదే…?
టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎస్వీసీఎల్ఎల్ పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ మూవీ ఇదే కావడం విశేషం. ఇక ధనుష్ కూడా ఈ చిత్రం గురించి చాలా […] -
‘మా’ ప్రెసిడెంట్ గా పోటీ చేయనున్న జీవిత ?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోటీదారుల లిస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘మా’ అధ్యక్ష పదవికి త్రికోణ పోటీ జరుగనుందా? అంటే అవుననే అంటున్నారు. ఈసారి జరగబోయే “మా” ఎన్నికలలో పోటీదారుల పేర్లను ప్రకటించకముందే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నట్లు ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రకటించారు. తాజాగా ఫైర్ బ్రాండ్ నటి జీవిత కూడా మా’ అధ్యక్ష పదవి కోసం పోటీగా రంగంలోకి […] -
ఆకట్టుకుంటున్న “ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్” ర్యాప్ సాంగ్
ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ 18 నుండి ఆహాలో ప్రసారం అవుతోంది. విడుదలకు ముందే ట్రైలర్ తో భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్. అయితే విడుదలయ్యాక దీనికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ […]
తాజావార్తలు
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!