డబ్బూ రత్నాని క్యాలెండర్ షూట్ లో మెరిసిన కృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది డబ్బూ రత్నాని క్యాలెండర్ షూట్ లో పలువురు ప్రముఖ నటీనటులు మెరిసిన విషయం తెలిసిందే. తాజాగా పొడుగు కాళ్ళ సుందరి కృతి సనన్ డబ్బూ రత్నాని ఫోటోషూట్ లో హాట్ గా కన్పించి హీట్ పెంచేసింది. ఇందులో మొత్తం బ్లాక్ దుస్తులు ధరించింది. కృతి సనన్ ఫాక్స్ లెదర్ ఫ్యాషన్ ప్యాంటు, ఆఫ్-షోల్డర్ క్రాప్ టాప్ లో, బ్లాక్ నెయిల్ పాలిష్, వేళ్ళకు ఉంగరాలతో ఉన్న ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇక ఈ బ్యూటీ తన రాబోయే ప్రాజెక్ట్ లపై అప్డేట్స్ ఇస్తూ, మరోవైపు హాట్ పిక్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో ఉంది.
Read Also : తాప్సి స్పోర్ట్స్ డ్రామాకు డైరెక్టర్ చేంజ్ ?
Also Read
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
ప్రస్తుతం ఆమె ఖాతాలో పలు భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. “బచ్చన్ పాండే”లో అక్షయ్ కుమార్ సరసన కృతి కనిపించనుంది. పాన్ ఇండియా మూవీ “ఆదిపురుష్”లో ప్రభాస్ తో నటించనుంది. టైగర్ ష్రాఫ్‌తో మరోసారి కనిపించనుంది. అంతేకాదు వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న “భీడియా” అనే హర్రర్-కామెడీలో, రాజ్ కుమార్ రావు “హమ్ దో హమారే దో” అనే చిత్రాల్లో కూడా కృతి హీరోయిన్ పాత్రలు పోషిస్తోంది.
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!