-
‘ఆహా’లో ఈ వారం ఒకటి కాదు రెండు!
గత శుక్రవారం ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ వెబ్ సీరిస్ ను స్ట్రీమింగ్ చేసిన ఆహా ఓటీటీ సంస్థ ఈ వారం ఏకంగా రెండు సినిమాలను స్ట్రీమింగ్ చేయబోతోంది. అయితే ఆ రెండూ కూడా తమిళ అనువాద చిత్రాలు కావడం విశేషం. ఆర్జే బాలాజీ హీరోగా నటించిన పొలిటికల్ సెటైర్ మూవీ ‘ఎల్.కె.జి.’ 2019 ఫిబ్రవరిలో విడుదలైంది. ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని కె. ఆర్. ప్రభు దర్శకత్వంలో ఇషారీ కె […] -
13 ఏళ్లప్పుడు చేసిన ‘ఆ తప్పు’కి… 19 ఏళ్ల సింగర్ ‘సారీ’ చెప్పింది!
సింగర్ బిల్లీ ఎల్లిష్ సారీ చెప్పింది. ‘’నేను సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను’’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఇంతకీ, 19 ఏళ్ల పాప్ సింగర్ సారీ వెనుక కథేంటి అంటారా? బిల్లీ ఓ సారి ఎప్పుడో ఒక పాట పాడింది. ఆ వీడియో ఏళ్ల తరువాత ఇప్పుడు టిక్ టాక్ లో తిరిగి బయటకొచ్చింది. వైరల్ అవుతోంది. అంత వరకూ బాగానే ఉన్నా అందులో ఒక పదం ఆసియా ఖండం నుంచీ వచ్చి అమెరికాలో […] -
బీటీఎస్ ‘బట్టర్’… 23 ఏళ్ల కిందటి అరుదైన రికార్డ్ రిపీట్!
బీటీఎస్ టీమ్ విడుదల చేసిన ‘బట్టర్’ సాంగ్ రికార్డులు బద్ధలు కొట్టటం అస్సలు ఆపటం లేదు. ఆన్ లైన్ లో బీటీఎస్ అభిమానుల్ని ‘ఆర్మీ’ అంటారు. ‘బట్టర్’ సూపర్ సక్సెస్ తో సొషల్ మీడియాలో ఆర్మీ హల్ చల్ తీవ్రంగా ఉంది. యూఎస్ బిల్ బోర్డ్ హాట్ 100 లిస్ట్ లో ఇంకా బీటీఎస్ న్యూ సాంగ్ నంబర్ వన్ గా కొనసాగుతూనే ఉంది. గతంలో బీటీఎస్ వారి ‘డైనమైట్’ పాట మూడు వారాలు టాప్ పొజీషన్ […] -
అందరికీ హాలీవుడ్ లోకి ఎంట్రీ! అందుకే, జార్జ్ క్లూనీ ఫిల్మ్ స్కూల్…
ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత జార్జ్ క్లూనీ ఓ ఫిల్మ్ స్కూల్ ప్రాంభించాడు. సినిమాటోగ్రఫీ, లైటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, ఇతర సినిమా మేకింగ్ కు సంబంధించిన మెలకువల్ని టీనేజర్స్ కి నేర్పటం ఈ స్కూల్ ప్రధాన లక్ష్యం. రానున్న కాలంలోని వివిధ జాతులు, మతాలు, వర్గాలకు చెందిన అందరూ హాలీవుడ్ లో పాలుపంచుకునేలా చేయటమే జార్జ్ క్లూనీ ఫిల్మ్ స్కూల్ టార్గెట్. దాని వల్ల అమెరికన్ సినిమా రంగంలో భిన్నత్వం, పరిపూర్ణత వస్తుందని క్లూనీ […] -
‘ట్రాన్స్ ఫార్మర్స్ 7’… అతి పురాతన అత్యంత క్రూర జంతువులు తరలి వస్తున్నాయి!
ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోన్న ‘ట్రాన్స్ ఫార్మర్స్’లో మరో సీక్వెల్ అనౌన్స్ అయింది. పెద్ద తెరపై ఏడో ‘ట్రాన్స్ ఫార్మర్స్’ చిత్రం విడుదల కానుంది. లెటెస్ట్ ఇన్ స్టాల్మెంట్ కి ‘ట్రాన్స్ ఫార్మర్స్ : రైజ్ ఆఫ్ ద బీస్ట్స్’ టైటిల్ ని ఖారారు చేశారు. న్యూయార్క్, పెరు లాంటి లొకేషన్స్ లో షూటింగ్ ఉంటుందని కూడా డైరెక్టర్ స్టీవెన్ క్యాపెల్ జూనియర్ తెలిపాడు. ఆయన వివరణ ప్రకారం… ‘ట్రాన్స్ ఫార్మర్స్ : రైజ్ ఆఫ్ ద బీస్ట్స్’ […] -
కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా పేరేమిటంటే…?
యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ తో జత కట్టబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా, నమః పిక్చర్స్ తో కలిసి సినిమాను నిర్మించబోతున్నారు. దీనికి ‘సత్యనారాయణ్ కీ కథ’ అనే పేరు పెట్టారు. ‘ఈ సినిమాలో ఉన్నవారంతా నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్శన్స్ అని, తాను మాత్రమే అవార్డు అందుకోని వాడిన’ని కార్తీక్ ఆర్యన్ చెబుతున్నాడు. ఈ ప్రేమగాథ తన మనసుకు ఎంతో […] -
బీస్ట్ మోడ్ లో అక్కినేని హీరో వర్కౌట్లు…!
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య టాలీవుడ్ లో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. “వెంకీ మామ, మజిలీ” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు చై. తాజాగా జిమ్ లో చైతన్య భారీ బరువులు మోస్తూ కష్టపడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన నెక్స్ట్ మూవీ మేకోవర్, సరికొత్త ట్రాన్స్ఫార్మేషన్ లుక్ కోసమే ఇలా చెమటలు చిందిస్తున్నాడు. బీస్ట్ మోడ్ […] -
నాని రిస్క్ చేయనంటున్నాడా ?
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భిన్నమైన గెటప్స్‌లలో నాని కనిపించనున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని నిర్మాత వెంకట్ బోయనపల్లి రూపొందిస్తున్నారు. జీస్సూసేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్ […] -
అలా మనసు మార్చుకున్నానంటున్న హేమ!
ఇప్పటికే ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ పోటీ పడుతుండగా ఇప్పుడు హేమ సైతం రంగంలోకి దిగింది. తాను ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న విషయాన్ని హేమ స్పష్టంచేసింది. ఏ పరిస్థితులలో తాను పోటీ పడుతున్నాననో కూడా తెలిపింది. ఆ విషయాన్ని ఆమె మాటల్లోనూ… Read Also : కూతురికి సోనూసూద్ పేరు పెట్టుకున్న దంపతులు “గత కొన్నేళ్లుగా మా ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా పని చేశాను. […] -
కూతురికి సోనూసూద్ పేరు పెట్టుకున్న దంపతులు
కరోనా కష్ట సమయంలో ఎంతోమందికి సహాయాన్ని అందించి రీల్ విలన్ నుంచి రియల్ హీరోగా మారిన వ్యక్తి సోనూసూద్. కోవిడ్-19 ఫస్ట్ వేవ్ లో వలస కార్మికుల కోసం వారి సొంత ఊళ్లకు స్పెషల్ గా బస్సులు ఏర్పాటు చేశారు. సెకండ్ వేవ్ లో కరోనా పేషంట్స్ కు జెట్ స్పీడ్ లో మందులు, బెడ్స్, మెడిసిన్, ఆక్సిజన్ సరఫరా అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించే పనిలో ఉన్నారాయన. ఇక […]
తాజావార్తలు
-
MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..
-
Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్ తీసుకుంటున్నారా..?
-
Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
-
Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..
-
CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?