-
గర్ల్ ఫ్రెండ్ కోసం ఐఫోన్ అడిగిన నెటిజన్… సోనూసూద్ హిలేరియస్ రిప్లై
రీల్ నటుడు సోనూసూద్ కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో పేదలకు ఎంతో సహాయం చేసి రియల్ హీరోగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన చేసిన సహాయక చర్యలపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. అంతటితోనే తన సేవను ఆపేయకుండా దేశవ్యాప్తంగా పేషంట్ల కోసం ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ప్రారంభించారు. ఇక ఆయనకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా చాలామంది సహాయం కోరుతున్న విషయం తెలిసిందే. అయితే కొందరు తుంటరి నెటిజన్లు మాత్రం అప్పుడప్పుడూ సోనూసూద్ ను […] -
వ్యాక్సినేషన్ వేయించుకున్న స్టార్ కపుల్
కోలీవుడ్ స్టార్ కపుల్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ వేయించుకుని, ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తన సతీమణి జ్యోతికతో కలిసి వ్యాక్సినేషన్ ను వేయించుకున్నారు. వ్యాక్సినేటెడ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆ ఫోటోలను షేర్ చేయగా… అవిప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే సూర్య సోదరుడు, హీరో కార్తీ కూడా వ్యాక్సినేషన్ వేయించుకున్న విషయం తెలిసిందే. కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో సూర్య తన […] -
భారీగా రెమ్యూనరేషన్ పెంచిన రవితేజ ?
మాస్ మహారాజా రవితేజ “క్రాక్”తో చాలా కాలం తరువాత హిట్ ను అందుకుని మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. “రాజా ది గ్రేట్” తరువాత ఆయనకు వరుస ఫ్లాప్ లు ఎదురయ్యాయి. కానీ కరోనా ఉన్నప్పటికీ ఈ ఏడాది మొదట్లో “క్రాక్”తో ధైర్యంగా థియేటర్లలోకి వచ్చాడు. ఈ చిత్రం హిట్ రవితేజకు మంచి ఎనర్జి ఇచ్చిందనే చెప్పాలి. గతంలో “రాజా ది గ్రేట్”కు ముందు కూడా రవితేజ వరుస డిజాస్టర్లతో సతమతమయ్యారు. ప్రస్తుతం ఆయన యాక్షన్ థ్రిల్లర్ […] -
నటి నవనీత్ కౌర్ కు సుప్రీమ్ కోర్టులో ఊరట!
తెలుగులో పలు చిత్రాలలో నాయికగా నటించిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నుండి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎంపికయ్యారు. అమరావతి ఎస్.సి. రిజర్వ్డ్ పార్లమెంట్ సీటు. నవనీత్ కౌర్ తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఆ సీటు నుండి పోటీ చేసి గెలిచారంటూ, ఆ నియోజవర్గం నుండి ఓడిపోయిన శివసేన అభ్యర్థి, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆనంద రావ్ అడ్సుల్ ముంబై హైకోర్ట్ లో ఆ మధ్య పిటీషన్ వేశారు. ఆయన తరఫున సీనియర్ […] -
“కూ”లోకి అడుగు పెట్టిన అనుష్క
ట్విట్టర్ కు ప్రత్యామ్న్యాయంగా, దేశీయ ట్విట్టర్ గా పేరొందిన “కూ” యాప్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం సినీ స్టార్స్ దగ్గర నుంచి రాజకీయ నాయకులు సైతం “కూ”పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే సామాన్యులతో పాటు చాలామంది ప్రముఖులు “కూ”లో చేరారు. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా “కూ”లోకి ఎంట్రీ ఇచ్చారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘కూ’లోకి అడుగు పెట్టినట్లు అనుష్క ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. “హాయ్ ఆల్… మీరందరూ […] -
పొలిటికల్ సెటైర్ మూవీ ‘ఎల్కేజీ’ ట్రైలర్
ప్రముఖ తమిళ నటుడు ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ సెటైర్ మూవీ “ఎల్కేజీ”. 2019 ఫిబ్రవరిలో విడుదలైన ఈ తమిళ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆర్జే బాలాజీ ముఖ్యమంత్రిగా నటించగా… ప్రియా ఆనంద్, జెకె రితేష్, నంజిల్ సంపత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సెటైరికల్ మూవీకి కేఆర్ ప్రభు దర్శకత్వం వహించారు. చిత్రానికి ఆర్జే బాలాజీ స్క్రీన్ ప్లే, కథ అందించగా, లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. ఇషారీ […] -
“F9” థియేటర్లలో “జురాసిక్ వరల్డ్ డొమినియన్” ప్రివ్యూ
జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజీలో మూడవ చిత్రం “జురాసిక్ వరల్డ్: డొమినియన్”. చిత్ర నిర్మాతలు తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జురాసిక్ వరల్డ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ థ్రిల్లర్ మూవీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే… యాక్షన్ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్న “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9” (F9) మూవీని ప్రదర్శించబోయే ఐమాక్స్ థియేటర్లలో “జురాసిక్ వరల్డ్: డొమినియన్” సినిమాకు సంబంధించి […] -
బాలకృష్ణ @ బసవతారకం హాస్పిటల్ 21వ వార్షికోత్సవ వేడుకలు
-
తలపతి విజయ్ కు సినీ ప్రముఖుల బర్త్ డే విషెస్
ఇళయ తలపతి విజయ్ నామస్మరణతో ఈరోజు ట్విట్టర్ మారుమ్రోగిపోతోంది. నేడు ఈ స్టార్ హీరో 47వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులతో సునామీ సృష్టిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో #HBDThalapathy, #HBDVijay, #HBDThalapathyVijay వంటి హ్యాష్‌ట్యాగ్ లు రచ్చ చేస్తున్నాయి. తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకంక్షాలు చెబుతూ ఆ హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు. అయితే కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సెలెబ్రిటీల నుంచి కూడా విజయ్ కు బర్త్ […] -
‘బాల గాన గాంధర్వులు’ కార్యక్రమం ద్వారా బాలుకు సంగీత నివాళి !
ఈ సంవత్సరం గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జయంతి (జూన్ 4) నుండి ప్రపంచ సంగీత దినోత్సవం (జూన్ 21) వరకు మ్యాజిక్ ఎఫ్.ఎం. ప్రత్యేకమైన పద్ధతిలో జరుపుకుంది. లెజెండ్ ఎస్పీబీ గారి జ్ఞాపకార్థం ‘బాల గాన గాంధర్వులు’ పేరుతో పిల్లలకు పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పిల్లలు కేవలం ఎస్పీబీ పాటలు మాత్రమే పాడారు. ఈ తరం పిల్లలకు బాలుగారి సంగీతాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ముఖ్య […]
తాజావార్తలు
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!