-
“తగ్గేదే లే” అంటున్న సాయి పల్లవి
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సౌత్ లో చేసింది చాలా తక్కువ సినిమాలే. అయినప్పటికీ ఆమె అభినయానికి, డ్యాన్స్ కు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలో ఆమె నటించిన సాంగ్స్ కు వచ్చినంత అద్భుతమైన రెస్పాన్స్ స్టార్ హీరోల సాంగ్స్ కు సైతం రాలేదంటే అతిశయోక్తికాదు. తాజాగా సాయి పల్లవి మరో సాంగ్ రికార్డు క్రియేట్ చేసే విషయంలో “తగ్గేదే లే” అంటూ దూసుకెళ్తోంది. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి […] -
ఎస్ఆర్ కళ్యాణమండపం : “సిగ్గెందుకురా మామ” మాస్ సాంగ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి “సిగ్గెందుకురా మామ” అనే మాస్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సాంగ్ ను విడుదల చేస్తూ చిత్రబృందానికి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ఈ చిత్రంలో ఇది మూడవ సాంగ్ కాగా… దీనిని […] -
అనువాదాలతో అలరిస్తోన్న విజయ్!
(జూన్ 22న విజయ్ బర్త్ డే)ప్రతిభ ఎక్కడ ఉన్నా, పట్టుకు వచ్చి మరీ పట్టం కట్టడంలో తెలుగువారు అందరికంటే ముందుంటారు. తెలుగేతరుల కళలను అభిమానించి, ఆరాధించడంలోనూ మనవారు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. ఇక సినిమా రంగంలోవారినైతే మరింతగా ఆదరిస్తారు. అలా తెలుగువారి ఆదరణ చూరగొంటున్న అదృష్టవంతుల్లో తమిళ టాప్ స్టార్స్ లో ఒకరైన విజయ్ చోటు సంపాదించాడు. నిజానికి విజయ్ ఒక్క తెలుగు చిత్రంలోనూ హీరోగా నటించలేదు. కానీ, ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడి […] -
అనితరసాధ్యుడు అమ్రిష్ పురి
(జూన్ 22న అమ్రిష్ పురి జయంతి)‘ఫలితం దక్కలేదని విచారించకు. ఫలితం చిక్కే దాకా ప్రయత్నిస్తూనే ఉండు’ అన్నదే అమ్రిష్ పురి సిద్ధాంతం. తాను కోరుకున్న సినిమా రంగంలో రాణించడానికి అమ్రిష్ పురి పలు పాట్లు పడ్డారు. చివరకు బాలీవుడ్ ను శాసించే స్థాయికి చేరుకున్నారు. ‘ఆఖరి పోరాటం’, ‘కొండవీటి దొంగ’, ‘జగదేకవీరుడు – అతిలోకసుందరి’, ‘ఆదిత్య 369’, ‘అశ్వమేధం’, ‘నిప్పురవ్వ’, ‘మేజర్ చంద్రకాంత్’ వంటి తెలుగు చిత్రాలలో అలరించారు. దక్షిణాది అన్ని భాషల్లోనూ నటించన అమ్రిష్ పురి […] -
20 ఏళ్ళ ‘శ్రీమంజునాథ’
(జూన్ 22న ‘శ్రీమంజునాథ’ 20 ఏళ్ళు పూర్తి) ఎందరో భక్తశిఖామణుల జీవితగాథలు తెరపై ఆవిష్కృతమయ్యాయి. ఆ కోవకు చెందినదే చిరంజీవి, అర్జున్ నటించిన భక్తి రసచిత్రం ‘శ్రీమంజునాథ’. కర్ణాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్రకు చెందిన కోటిలింగేశ్వర స్వామి దేవాలయం భక్తకోటిని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అక్కడి ధర్మస్థల క్షేత్రం కూడా సుప్రసిద్ధమైనది. ఇక్కడి దేవుడు శ్రీమంజునాథునిగా పూజలందుకుంటూ ఉంటాడు. ఆయన మహిమతో జన్మించిన మంజునాథ అనే భక్తుని కథతో తెరకెక్కిన చిత్రమే ‘శ్రీమంజునాథ’. శివునిగా చిరంజీవి, భక్తునిగా […] -
తలపతికి టాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్స్ సపోర్ట్… రచ్చ మాములుగా లేదుగా…!!
-
సూపర్ స్టార్ చేతుల మీదుగా మేనల్లుడి మూవీ టైటిల్ టీజర్
సూపర్ స్టార్ చేతుల మీదుగా మేనల్లుడి మూవీ టైటిల్ టీజర్ విడుదల కానుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి జయదేవ్ గల్లా పెద్ద కుమారుడు అశోక్ గల్లా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో జగపతి బాబు, నరేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అశోక్ గల్లా తల్లి, సూపర్ […] -
“అల వైకుంఠపురంలో” హిందీ రీమేక్ టైటిల్ ఇదే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ “అల వైకుంఠపురంలో”. 2020 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ యంగ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్, కృతి సనోన్ హీరోహీరోయిన్ల పాత్రలు పోషించనున్నారు. తెలుగులో మురళీశర్మ పోషించిన పాత్రలో […] -
“సిగ్గు ఎందుకురా మామ” అంటున్న సుకుమార్
‘రాజావారు రాణీగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం నటించిన సినిమా ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. థియేటర్లు ఎప్పడు తెరుచుకుంటే అప్పుడే తమ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలియచేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో హీరో […] -
అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చిన బెల్లంకొండ హీరో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా తన అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు. కర్నూలుకు చెందిన ఓ అభిమాని కొత్త ఇంటిని నిర్మించి, తన అభిమాన హీరోని గృహప్రవేశ వేడుకకు ఆహ్వానించాడు. సాధారణంగా తమ బిజీ షెడ్యూల్ కారణంగా హీరోలు ఇలాంటి ఆహ్వానాలను మన్నిస్తారని ఆశించరు. కానీ బెల్లంకొండ లాక్‌డౌన్‌లో కర్నూలుకు వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే ఆయనొక్కడే కాకుండా సాయి గణేష్, బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ పద్మలతో పాటు వెళ్లారు. ఆ అభిమానికి గోల్డ్ రింగ్ కూడా గిఫ్ట్ […]
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!